పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి (పీఎన్‌బీ) వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని.. ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ బెల్జియంలో అరెస్టయ్యాడు. ఏడాది కిందటే ఆ దేశానికి వచ్చిన అతడిని తమకు అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన అభ�
ICICI Bank Fraud: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంక్లో గోల్ మాల్ పై అధికారుల చర్యలు చేపట్టారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ లోన్ ఖాతాదారుల అకౌంట్లలో డబ్బు, బంగారం మాయం అయినట్లు గుర్తించారు. మాయమైన సొమ్ము కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బ్యాంకు మోసం కేసులో 20 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం పట్టుకుంది. అతన్ని స్థానిక కోర్టులో హాజరుపర్చగా.. ఆగస్టు 16 వరకు రిమాండ్‌కు పంపారు. నిందితుడు చనిపోయినట్లు కొన్నేళ్ల క్రితం ఇక్కడి కోర్టు ప్రకటించింది.
Bank SMS Fraud:‘‘డియర్ కస్టమర్.. ఈరోజు మీ బ్యాంకు ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడుతోంది.. డియాక్టవేట్ కాకుండా ఉండేందకు ఇప్పుడే మీ కేవీసీ, పాన్ ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేయడానికి కింద లింక్ క్లిక్ చేయండి’’ అంటూ మేసేజ్ వస్తే మీరు దాన్ని ఓపెన్ చేశారంతే అంతే సంగతులు. మోసగాళ్లు మీ ఖాతాలోని నగదును కొట్టేస్తారు. �
Bank Deposit Insurance Scheme : గత కొన్నేళ్లుగా.. ఆర్థిక అవకతవకల కారణంగా దేశంలోని చాలా బ్యాంకుల పరిస్థితి దిగజారింది. డబ్బు లావాదేవీలను రిజర్వ్ బ్యాంక్ నిషేధించే స్థాయికి వచ్చింది.
మీ సేవింగ్స్, కరెంట్ అకౌంట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి బ్యాంకు పేరుతో కనిపించే నెంబర్ కి ఫోన్ చేసి వివరాలు ఇచ్చారంటే మీ అకౌంట్లో డబ్బులు ఖాళీ అవుతాయి. తస్మాత్ జాగ్రత్త. కామారెడ్డి జిల్లా కి చెందిన ఓ కస్టమర్ కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. కామారెడ్డ