Home
Babar Azam
Babar Azam News
-
Babar Azam: బాబర్ను తప్పించలేదు.. రెస్ట్ ఇచ్చాం: అజార్
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ 30, 5 పరుగులే చేశాడు. పేలవ ఫామ్ కారణంగా ఇంగ్లండ్తో మిగతా రెండు టెస్టుల కోసం ప్రకటించిన పాకిస్థాన్ జట్టులో బాబర్కు చోటు దక్కలేదు. బాబర్ను జట్టులోకి తీసుకోకపోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై విమర్శలు వస్తున్నాయి. వీటిపై పాక్ అసిస్టెంట్ కోచ్ అజార్ మహముద్ స్పందించాడు. బాబర్ను జట్టు… -
Ravichandran Ashwin: పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితిపై రవిచంద్రన్ అశ్విన్ ఆందోళన
Ravichandran Ashwin: ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టు కష్టకాలంలో ఉంది. ఆసియా కప్ 2023 నుంచి జట్టు ఒక్కో విజయం కోసం తెగ పోరాడుతుంది. 2023 ప్రపంచ కప్లో జట్టు సెమీ-ఫైనల్కు చేరుకోకపోవడం, ఇక 2024 T20 ప్రపంచ కప్లో మొదటి రౌండ్ నుండి నిష్క్రమన., ఇప్పుడు బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో ఓటమి, కెప్టెన్సీని తరచూ మార్చడం వంటి కారణాలతో జట్టులో అస్థిరత వాతావరణం నెలకొంది. ఈ విషయంపై తాజాగా భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆందోళన… -
Pakistan Captain: సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగిన బాబర్.. ఈసారి కొత్త క్రికెటర్కు కెప్టెన్సీ!
Mohammad Rizwan in Race For Pakistan Captain: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి తాను రాజీనామా చేసినట్లు ఎక్స్లో మంగళవారం పోస్టు పెట్టాడు. వ్యక్తిగత ప్రదర్శనపై మరింత దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. సారథ్య బాధ్యతల నుంచి బాబర్ తప్పుకోవడంతో.. తదుపరి కెప్టెన్గా ఎవరు ఉంటారనేది ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిగా మారింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈసారి కొత్త… -
Babar Azam: బాబర్ అజామ్ సంచలన నిర్ణయం!
Babar Azam Captaincy: పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ అజామ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాక్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనపై మరింత దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం రాత్రి ఎక్స్ వేదికగా తెలిపాడు. పాక్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం ఎంతో గౌరవం అని, అయితే కెప్టెన్సీని వదులుకొని ఆటపై మరింత దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నాడు. టెస్టుల్లో షాన్ మసూద్ సారథిగా కొనసాగుతున్న విషయం… -
Babar Azam: బాబర్ అజామ్ ఆడకపోయినా ఫర్వాలేదా?.. ఐసీసీని ప్రశ్నించిన పాక్ మాజీ ప్లేయర్!
Basit Ali Fires on ICC: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవల విడుదల చేసిన వన్డే ర్యాంకుల్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ముగ్గురు భారత స్టార్లు రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్ మరియు విరాట్ కోహ్లీలు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే ఈ ర్యాంకులపై పాక్ మాజీ ప్లేయర్ బసిత్ అలీ విస్మయం వ్యక్తం చేశాడు. నవంబర్ 2023 నుండి వన్డే ఆడనప్పటికీ.. బాబర్ అగ్రస్థానంలో ఎలా ఉంటాడని ఐసీసీని ప్రశ్నించాడు.… -
Shoaib Malik Big Statement: పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కీలక ప్రకటన..!
షోయబ్ మాలిక్ ప్రస్తుతం పాకిస్థాన్ తరఫున టీ20 ఫార్మాట్లో మాత్రమే యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, "నేను ఇప్పటికే రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాను. -
Mohammad Rizwan: ‘‘ఇస్లాం బ్రాండ్ అంబాసిడర్’’.. పాక్ పరాజయానికి మతాన్ని కవచంలా ఉపయోగిస్తున్న రిజ్వాన్..
Mohammad Rizwan: ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ దారుణ పరాజయాలను మూటకట్టుకుంది. పాక్ క్రికెట్ టీం ప్రదర్శనపై సొంత దేశంలోనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పాక్ మాజీ క్రికెటర్లు జట్టుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. -
Pakistan Cricket: ఆర్మీ ట్రైనింగ్ తర్వాత పాక్ జట్టుకు సరికొత్త శిక్షణ.. వీడియోలు వైరల్..
Pakistan Cricket: టీ20 ప్రపంచకప్ లీగ్ దశల్లోనే నిష్క్రమించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై సొంత దేశ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. మాజీ క్రికెటర్లు ఒకడుగు ముందకేసి మొత్తం టీంని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో లీగ్ దశలోనే ఇంటి దారి పట్టడంపై అక్కడి అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. దీనికి తోడు భారత్ కప్ కొట్టడంతో వారి ఆగ్రహం మరింత ఎక్కువ అవుతోంది. అమెరికా వంటి పసికూన జట్టుపై ఓడిపోవడంతో పాటు భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని… -
Mohammad Rizwan: ఘోరపరాజయాల తర్వాత, పాక్ క్రికెట్లో రాజకీయాలపై పెదవి విప్పిన రిజ్వాన్..
Mohammad Rizwan: టీ 20 వరల్డ్ కప్లో ఘోర ప్రదర్శనపై పాకిస్తాన్ క్రికెట్ టీం సొంతదేశ అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి భారీగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. మాజీలు ఒకడుగు ముందుకేసి మొత్తం టీంలోని ఆటగాళ్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. -
Shoaib Akhtar: బాబర్ ఆజం కెప్టెన్సీకి అనర్హుడు..పాకిస్థాన్ మాజీ వెటరన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్
ప్రపంచ కప్ 2023 తర్వాత 2024 T20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ నిరాశపరిచే ప్రదర్శన కొనసాగింది. బాబర్ అజామ్ నాయకత్వంలో జట్టు మరోసారి పతనమైంది. ఫలితంగా తొలి రౌండ్లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. టీ20 ప్రపంచకప్లో బాబర్ అండ్ కంపెనీ వైఫల్యంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఇది మాత్రమే కాదు.. తన కెప్టెన్సీతో పాటు అతని బ్యాటింగ్ ఆర్డర్పై నిరంతరం ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పాకిస్థాన్ లో జరిగిన ఓ మీడియా సంస్థతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..