Home
Babar Azam
Babar Azam News
-
IND Vs PAK: పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఆసియా కప్‌లో బోణీ
IND Vs PAK: ఆసియా కప్‌లో దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 148 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్ కాగా రోహిత్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కోహ్లీ మాత్రం తనకు లభించిన లైఫ్‌లను సద్వినియోగం చేసుకుని 35 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 18 పరుగులు చేశాడు. 15 ఓవర్లో హార్దిక్ పాండ్యా… -
Asia Cup 2022: పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా.. టార్గెట్ ఎంతంటే..?
Asia Cup 2022: దుబాయ్ వేదికగా ఆసియా కప్‌లో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ 147 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ 10 పరుగులకు అవుటయ్యాడు. ఓపెనర్ రిజ్వాన్ (43) నిలబడ్డా అతడికి సహకారం అందించేవారు కరువయ్యారు. వరుస విరామాల్లో పాకిస్థాన్ వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు… -
IND Vs PAK Live Updates: తొలుత పాకిస్థాన్ జట్టుదే బ్యాటింగ్
-
IND Vs PAK: టాస్ గెలిచిన భారత్.. పంత్ స్థానంలో దినేష్ కార్తీక్‌కు చోటు
Ind Vs Pak: ఆసియాకప్‌లో హై ఓల్టేజ్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆశ్చర్యకరంగా రిషబ్ పంత్‌ను పక్కనబెట్టి అతడి స్థానంలో దినేష్ కార్తీక్‌కు తుది జట్టులో అవకాశం కల్పించాడు. ఇప్పటివరకు ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ 14 సార్లు తలపడగా 8 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా ఆరుసార్లు పాకిస్థాన్ గెలిచింది. అటు వందో టీ20 ఆడుతున్న కోహ్లీకి టీమ్మేట్స్… -
Suryakumar Yadav: దూసుకెళ్తోన్న సూర్య.. బాబర్ ర్యాంకుకు ఎసరు
అదృష్టం తలుపు తట్టినప్పుడే తెరవాలి, అవకాశాలు అందివచ్చినప్పుడే సత్తా చాటాలి. ఇప్పుడు భారత బ్యాట్స్‌మన్.. -
Virat Kohli: మద్దతు తెలిపిన బాబర్‌కి ఏం రిప్లై ఇచ్చాడో తెలుసా..?
Virat Kohli Reply To Babar Azam Tweet: చాలాకాలం నుంచి ఫామ్‌లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే! ముఖ్యంగా.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో మరోసారి నిరాశపరచడంతో, అభిమానులు సమా మాజీలు కోహ్లీని టార్గెట్ చేశారు. ఇక అతని పని అయిపోయిందని, జట్టులో నుంచి తీసేయాల్సిందేనని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే అతనికి కొందరు మద్దతుగా నిలిచారు. అందరికంటే ముందు పాకిస్తాన్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్… -
Virat Kohli: కోహ్లీకి పాక్ స్టార్ ఆటగాడి మద్దతు
చాలాకాలం నుంచి విరాట్ కోహ్లీ ఫామ్‌లేమితో సతమతమవుతున్న విషయం అందరికీ తెలిసిందే! తనని తాను నిరూపించుకోవడానికి అవకాశాలు ఎన్ని వస్తోన్నా.. ఏదీ సద్వినియోగ పరచుకోవడం లేదు. ఒకప్పుడు రన్ మెషీన్‌గా ఓ వెలుగు వెలిగిన కోహ్లీ.. ఇప్పుడు కనీస పరుగులు చేసేందుకు కూడా తంటాలు పడుతున్నాడు. ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లోనూ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. 25 బంతుల్లో కేవలం 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఎప్పట్లాగే కీపర్‌కి క్యాచ్… -
ఐసీసీ అవార్డులను కొల్లగొట్టిన పాక్ క్రికెటర్లు
గతేడాది సీజన్లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురస్కారాలు ప్రకటించింది. 2021 సీజన్ కోసం ప్రకటించిన ఈ వార్షిక అవార్డుల్లో పాకిస్థాన్ ఆటగాళ్ల హవా స్పష్టమైంది. ఏకంగా నాలుగు అవార్డులను కొల్లగొట్టారు. 2021లో అత్యుత్తమ టీ20 ఆటగాడిగా మహ్మద్ రిజ్వాన్ ఎంపిక కాగా, వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా కెప్టెన్ బాబర్ అజామ్ నిలిచాడు. బాబర్ గతేడాది 6 వన్డేల్లో 67.50 సగటుతో 405 పరుగులు సాధించాడు. వాటిలో… -
టీ20 ప్రపంచకప్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుపై రగడ
టీ20 ప్రపంచకప్ ముగిసింది. అయినా ఈ టోర్నీ గురించే చర్చ నడుస్తోంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి ప్రపంచకప్పును ఎగరేసుకుపోయింది. మ్యాన్ ఆఫ్ సిరీస్‌గా నిర్వాహకులు డేవిడ్ వార్నర్‌ను ఎంపికచేశారు. వార్నర్ ఈ వరల్డ్ కప్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడి 289 పరుగులు చేశాడు. వార్నర్ సగటు 48.16 కాగా, స్ట్రయిక్ రేటు 140కి పైగా ఉంది. అయితే అతడి కంటే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సగటు, స్ట్రయిక్… -
మరో కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బాబర్ ఆజమ్..
ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ లో ఈరోజుఆస్ట్రేలియా తో జరుగుతున్న సెమీ-ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్… అంతర్జాతీయ క్రికెట్ టీ 20 ఫార్మాట్లో 2,500 పరుగులు అతి వేగంగా పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. ఇంతక ముందు ఈ రికార్డ్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. అయితే కోహ్లీ 68 ఇన్నింగ్స్ ల్లో ఈ మైలురాయిని చేరుకోగా… బాబర్ కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లోనే దానిని చేరుకున్నాడు. అయితే దుబాయ్‌లో జరుగుతున్న…
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు