Supreme Court : యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేదానికి సంబంధించిన సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కంపెనీ తప్పుదారి పట్టించే ప్రకటనకు సంబంధించిన కేసు ఈరోజు సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది.
Patanjali Foods: పతంజలి ఫుడ్స్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గతంలో రుచి సోయా ఇండస్ట్రీస్ గా పిలిచే పతంజలి ఫుడ్స్ రెండో త్రైమాసిక ఫలితాల్లో మొత్తం రూ.254.5 కోట్ల లాభాలను ఆర్జించిందని కంపెనీ త్రైమాసిక ఫలితాలు స్పష్టం చేశాయి.
Wrestlers Protest: గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న రెజ్లర్లకు యోగా గురు రామ్‌దేవ్ కూడా మద్దతు తెలిపారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను జైలులో పెట్టక తప్పదని అన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు సిగ్గుచేటని రామ్‌దేవ్ అభివర్ణించారు.
Baba Ramdev: కోవిడ్-19 మహమ్మారి తర్వాత దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరిగిందని ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ శనివారం అన్నరు. గోవాలోని మిరామార్ బీచ్ లో పతంజలి యోగ్ సమితి పేరుతో మూడురోజుల పాటు యోగా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద�
యోగా గురు రామ్ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రామ్ దేవ్ బాబా వివరణ ఇచ్చారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా ఏదో ఒక వర్గానికి చెందిన వారిపై ఈ వ్యాఖ్యలు చేయలేదని, ప్రతి మతంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు.
Ramdev Charged For Hate Speech: ముస్లింలపై విద్వేషవ్యాఖ్యలు చేసిన ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ పై కేసు నమోదు అయింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో జరిగిన కార్యక్రమంలో రామ్‌దేవ్ బాబా ముస్లింలపై ద్వేషపూరిత ప్రసంగానికి పాల్పడ్డారు. దీనిపై స్థానికంగా ఉండే పథాయ్ ఖాన్ చౌహతాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.
Baba Ramdev: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ముస్లిలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, హిందూ యువతను అపహరిస్తున్నారని ఆరోపించారు. ఇస్లాం, క్రైస్తవ మతాలు ప్రజలను మతం మార్పిడి చేయడం వంటి ఏకైక అజె�
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ, సినీతారలపై వివాదాస్పద ఆరోపణలు చేశారు. బాలీవుడ్లో మాదకద్రవ్యాల వాడకం విరివిగా ఉందని ఆయన అన్నారు.