Baba Ramdev : బాబా రామ్‌దేవ్‌కి చెందిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్‌కి చెందిన ఎర్ర కారం పొడిలో లోపాలు కనుగొనబడిన నేపథ్యంలో, ఆహార భద్రతా సంస్థ FSSAI సూచనలను అనుసరించి, కంపెనీ తన మార్కెట్‌లోని నాలుగు టన్నుల ఎర్ర కారం పొడిని రీకాల్ చేయాలని నిర్ణయించింది.
పతంజలి ఆయుర్వేద వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్, సంస్థ ఎండీ బాలకృష్ణకు కేరళ కోర్టు షాకిచ్చింది. కేరళలోని పాలక్కడ్ జిల్లా కోర్టు బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
పతంజలి యాజమాన్యానికి సంబంధించి యోగా గురువు బాబా రామ్‌దేవ్ పెద్ద విషయం చెప్పారు. లక్షల కోట్ల రూపాయల ఆస్తులకు తాను గానీ, ఆచార్య బాలకృష్ణకు గానీ యజమాని కాదని బాబా రామ్‌దేవ్ స్పష్టం చేశారు. హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠ్‌లో సైక్లింగ్ చేస్తున్న ఆయన కంపెనీ యాజమాన్య హక్కులకు సంబంధించిన మొత్తం విషయా�
Baba Ramdev : బాబా రామ్ దేవ్ కు చెందిన పతంజలి ఆయుర్వేదం పై చట్టపరమైన సమస్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కర్పూరం ఉత్పత్తులకు సంబంధించిన కేసులో బాంబే హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది.
Patanjali : పతంజలి ఆయుర్వేద్‌ను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో సుప్రీంకోర్టులో ఈరోజు మరోసారి విచారణ జరిగింది. బాబా రామ్‌దేవ్, బాలకృష్ణలపై కోర్టు ధిక్కార అభియోగాలు మోపాలా వద్దా అనే విషయంపై నేడు కోర్టు నిర్ణయం తీసుకోనుంది.
పతంజలి ఆయుర్వేద్ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ, యోగా గురువు బాబా రామ్‌దేవ్‌లు తప్పుడు ప్రకటనలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి సుప్రీంకోర్టులో కొత్త అఫిడవిట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు క్షమాపణలు కూడా చెప్పారు. ఈ అఫిడవిట్‌లో ఆర్డర్‌ను పూర్తిగా పాటిస్తామని చెప్పారు. తప
Baba Ramdev : యోగా గురువు రామ్‌దేవ్ ఈరోజు సుప్రీంకోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. పతంజలి ఆయుర్వేదంపై తప్పుదారి పట్టించే ప్రకటనలు జారీ చేసిన కేసులో విచారణ జరుగుతోంది.
Baba Ramdev : బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ఆ తర్వాత బుధవారం ఉదయం పతంజలి ఫుడ్స్ షేర్లలో దాదాపు 4 శాతం క్షీణత కనిపించింది.
Supreme Court : యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేదానికి సంబంధించిన సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కంపెనీ తప్పుదారి పట్టించే ప్రకటనకు సంబంధించిన కేసు ఈరోజు సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది.