Baba Ramdev: ఐదు సార్లు నమాజ్ చేస్తారు.. ఆ తరువాత హిందూ యువతులను కిడ్నాప్ చేస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Ramdev: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ముస్లిలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, హిందూ యువతను అపహరిస్తున్నారని ఆరోపించారు. ఇస్లాం, క్రైస్తవ మతాలు ప్రజలను మతం మార్పిడి చేయడం వంటి ఏకైక అజెండాతో పనిచేస్తున్నాయని అన్నారు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో గురువారం జరిగిన మతపరమైన సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరిని విమర్శించడం లేదని.. ప్రపంచాన్ని ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మార్చాలని వారు నిమగ్నం అయి ఉన్నారని అన్నారు.
Read Also: ప్రముఖ సింగర్ వాణీ జయరాం కన్నుమూత
Also Read
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ఉగ్రవాదం వంటి నేరాలకు పాల్పడి రోజుకు ఐదు సార్లు నమాజ్ చేసి పాపాలు తొలగిపోతాయని అనుకుంటున్నారని.. క్రైస్తవ మతంలో చర్చిలో కొవ్వత్తి వెలిగించి పాపాలు తొలగిపోతాయని అనుకుంటున్నారని.. అయితే హిందూ మతంలో అలాంటిదేం లేదని అన్నారు. ‘‘ముస్లింలు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేసి, ఆ తర్వాత మనసుకు వచ్చిన పాపం చేస్తారు.. హిందూ అమ్మాయిలను కిడ్నాప్ చేస్తారు.. టెర్రరిస్టులుగా మారతారు, మన ముస్లిం సోదరులు చాలా పాపాలు చేస్తారు కానీ వారు ఖచ్చితంగా నమాజ్ చేస్తారు. అలా చేయడం వారికి నేర్పించబడింది’’ అని ఆ సభలో ఆరోపించారు.
ముస్లింలు ఎలాంటి దుస్తులు ధరిస్తారనే దానిపై కూడా వ్యాఖ్యలు చేశారు. వారికి స్వర్గం అంటే చీలమండలం మీద వరకు పైజామా ధరించడం, మీసాలు కత్తిరించడం, టోపీలు ధరించడం అని.. అయితే ఖురాన్, ఇస్లాం ఇలా చేయమని చెప్పిందని నేను అనడం లేదని అననారు. కానీ ప్రజలు అలా చేస్తున్నారని పేర్కొన్నారు.
संत समागम बाड़मेर से लाइव https://t.co/bJJh9c29hz
— स्वामी रामदेव (@yogrishiramdev) February 2, 2023
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?