ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ, సినీతారలపై వివాదాస్పద ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌లో మాదకద్రవ్యాల వాడకం విరివిగా ఉందని ఆయన అన్నారు.
అల్లోపతి వంటి ఆధునిక వైద్య విధానాలపై యోగా గురువు బాబా రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మంగళవారం అసహనం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించేందుకు ప్రచారాలను నిర్వహించవచ్చని, అయితే ఇతర వ్యవస్థలను విమర్శించకూడదన�