భారత్ లో ఉగ్రవాదులు పలు రాష్ట్రాలపై నజర్.. హైదరాబాద్–భోపాల్‌లలో అరెస్టు చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన కేసు విచారణను మధ్యప్రదేశ్ లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు, జాతీయ దర్యాప్తు సంస్థ ముమ్మరం.
Terror attack: హైదరాబాద్‌లో అరెస్టయిన రాడికల్ ఇస్లామిక్ (హెచ్‌యూటీ) ఉగ్రవాదుల విచారణలో పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. భోపాల్ - హైదరాబాద్ ఉగ్ర కోణంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Bhopal HUT Case: భూపాల్ హట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు బిర్యానీ, లడ్డు అనే పదాలు కోడ్ లాంగ్వేజ్ లుగా ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. టెలిగ్రామ్, వాట్సాప్ కేంద్రంగా సంభాషణలు జరిపినట్లు తెలిపారు.
Terror plan: నగరంలోని హిజ్బ్-ఉత్-తహ్రీక్ సంస్థ సభ్యులు తమ ఉనికిని బయటపెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిందితులు డార్క్ వెబ్‌సైట్, రాకెట్ చాట్, థిమ్రా యాప్‌తో చాటింగ్ చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
Good News: భారత ప్రభుత్వం హెవీ గూడ్స్, ప్యాసింజర్ మోటారు వాహనాలకు తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్ష తేదీని 18 నెలల పాటు అంటే అక్టోబర్ 1, 2024 వరకు పొడిగించింది.