Terror plan: హైదరాబాద్ లో ఉగ్ర కుట్ర.. సంభాషణకు డార్క్ వెబ్, రాకెట్ చాట్, తీమ్రా యాప్ లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terror plan: నగరంలోని హిజ్బ్-ఉత్-తహ్రీక్ సంస్థ సభ్యులు తమ ఉనికిని బయటపెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిందితులు డార్క్ వెబ్‌సైట్, రాకెట్ చాట్, థిమ్రా యాప్‌తో చాటింగ్ చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మూడు రోజుల క్రితం మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో 11 మంది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. మరో ఆరుగురు హైదరాబాద్‌కు చెందిన వారుగా గుర్తించారు.
Read also: Honour Killing : ప్రేమించడమే పాపమైంది… మామిడి తోటకు ఈడ్చుకెళ్లి కొట్టి చెట్టుకు ఉరితీశారు
Also Read
- Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు చెందిన యాసిర్ ఆదేశాల మేరకు సలీం హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. నిందితులు 18 నెలలుగా హైదరాబాద్ పాతబస్తీలో నివసిస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో కొంతకాలంగా వీరి కార్యకలాపాలపై నిఘా పెట్టింది. నాలుగు రోజుల క్రితం మధ్యప్రదేశ్ ఏటీఎస్ బృందం హైదరాబాద్ వచ్చింది. నగరంలో హిజ్భ్ ఉత్ తహ్రీక్ సంస్థ కార్యకలాపాలను వివరించారు. ఏటీఎస్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఉగ్రవాద గ్రూపులు తమ ప్లాన్‌ను మూడు దశల్లో అమలు చేయాలని ప్లాన్ చేశాయి. ఇందుకోసం యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తున్నారు.
ఈ YouTube ఛానెల్‌కు 3600 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా ఎవరన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులు దాడులు చేసేందుకు అనంతగిరి అడవుల్లో శిక్షణ పొందినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. నిందితులు పేలుడు పదార్థాల తయారీ, తుపాకులు కాల్చడంలో శిక్షణ పొందినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మాల్స్, ప్రభుత్వ సంస్థలు, రద్దీగా ఉండే ప్రాంతాలపై దాడి చేసేందుకు నిందితులు ప్లాన్ చేశారు. అంతేకాదు, నిందితులు కనీసం రెండు రోజుల పాటు తినకుండా, తాగకుండా ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి సారించారు.
Ice apple: చల్లచల్లగా తాటిముంజల్.. మండుటెండలో మాంచి ఉపశమనం
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!