తిరుపతిలో సినిమా థియేటర్‌లో జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. నగరంలోని ఓ సినిమా థియేటర్‌లో యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. తిరుపతిలోని పీజీఆర్ సినిమా థియేటర్‌లో ఈ ఘటన జరిగింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి బాధ్యత వహిస్తూ అమెరికా సీక్రెట్ సర్వీస్ చీఫ్ కింబర్లీ చీటిల్ రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై ఎటాక్ జరిగింది. ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది.
ట్రంప్ మీద ఎటాక్‌పై సెటైర్‌లా ఉన్న ఈ వీడియోపై భారీగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంట్లో ఓ చిన్నారి .. డొనాల్డ్ ట్రంప్ పాత్రను పోషించాడు. పోడియం దగ్గర మాట్లాడుతున్న టైంలో బుల్లెట్ తగలగానే, చిన్నారితో పాటు అక్కడే ఉన్న సెక్యూరిటీ కింద దాక్కున్నట్లు ఆ వీడియోలో చిత్రీకరించారు.
Donald Trump: రిపబ్లికన్ సదస్సు చివరి రోజు పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఎమోషనల్ కు గురయ్యాడు. ఆ దేవుడి ఆశీస్సుల వల్లే ఈరోజు మీ ముందు నిలబడగలిగాను అంటూ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడాడు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఎటాక్ తర్వాత సోమవారం న్యూయార్క్ ప్రీ మార్కెట్ ట్రేడింగ్‌లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ షేర్లు అదరగొట్టాయి. ఏకంగా 70 శాతం పెరిగాయి.
ప్రేమ అంటే ప్రాణం తియ్యడం కాదు. ప్రాణం పోయే వరకు ప్రేమించిన వాళ్ళ సంతోషాన్ని కోరుకోవడం. పేమించడం అంటే ప్రేమను ఇవ్వడం.. తిరిగి ఆశించకపోవడం. కానీ ప్రస్తుతం ప్రేమ పేరుతో దారుణాలకు పాలపడుతున్నారు యువత. ప్రేమ పేరుతో ప్రాణం తీసుకుంటున్నారు. లేదా ప్రాణాలను తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. తా�