‘అర్ధనారి’ ‘తెప్ప సముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైద్యమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి.. అటు తర్వాత ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమపద సోపానం’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ సినిమాని ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ పై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మించారు.గుడిమిట్ల ఈశ్వర్ సహా నిర్మాత. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద…
బిగ్ బాస్ ఫేం అర్జున్ అంబటి హీరోగా, కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా రవిశంకర్, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి. ఆర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందు రాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ లాంచ్,…
Arjun Ambati:అగ్నిసాక్షి సీరియల్ తో బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అర్జున్ అంబటి. ఈ సీరియల్ తర్వాత అర్జున్ అంబటికి ఒక స్టార్ హీరో రేంజ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు.
Teppa Samudram: సింగర్ కమ్ లిరిసిస్ట్ పెంచల్ దాస్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అరవింద సమేతలో రెడ్డమ్మ తల్లి అని ఏడిపించినా.. శ్రీకారం సినిమాలో భలేగుంది బాలా అంటూ అమ్మాయిని ఆటపట్టించినా.. కృష్ణార్జున యుద్ధంలో దారి చూడు దుమ్ము చూడు మామ అంటూ హుషారెత్తించినా.. పెంచల్ దాస్ కె చెల్లింది. ఎన్నో పాటలు ఆయన చేతినుంచి జాలువారాయి..
Arjun Ambati: అగ్ని సాక్షి సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్ అంబటి. ఈ సీరియల్ తరువాత సినిమాలతో బిజీగా మారాడు. ఇక ఈ గుర్తింపుతోనే బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్ కార్డు ఎంట్రీగా అడుగుపెట్టాడు. తనదైన ఆటతో అందరి మనసులను గెలుచుకొని టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడిగా నిలిచాడు.
ఈ ఏడాది తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ప్రేక్షకుల ఆధరణను పొందింది.. ఈ సీజన్ కు కామన్ మ్యాన్ గా హౌస్ లోకి వచ్చిన రైతుబిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు.. ఈ సీజన్‌లో టాప్-3లో ప్రశాంత్, అమర్‌దీప్, శివాజీ నిలవగా.. అలాగే యావర్, ప్రియాంక, అర్జున్ టాప్-6లో చోటు దక్కించుకున్నారు. అయితే ఈ షో ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్స్ గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొందరు ఫేమస్…
Arjun Ambati eliminated from Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌కు రేపటితో శుభం కార్డు పడనుండగా ఇప్పటికే ఫినాలే ఎపిసోడ్ షూట్ మొదలైనట్టు తెలుస్తోంది. ఫినాలే కోసం ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్లు ఉండగా.. టైటిల్ పోరులో ముందున్న ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ లీక్స్ ద్వారా తెలిసింది. నిజానికి ఆదివారం అంటే రేపటితో బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ముగియనుంది. ఆరోజే విన్నర్ ను నాగార్జున…
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకు ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అంతకుముందు సీజన్స్ కన్నా.. ఈ సీజన్ మరింత రసవత్తరంగా మారడంతో అభిమానులు సైతం రోజురోజుకు పెరుగుతున్నారు. ఇక సోమవారం ఒక్కరోజు నామినేషన్స్ హీట్ ఉంటుంది తప్ప.. మిగతా నాలుగు రోజులు ఆటలు, ఫన్ తో నిండిపోతుంది.
తెలుగు టెలివిజన్ చరిత్రలోని అతిపెద్ద రియాల్టీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికే ఆరు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ తాజాగా 7 సీజన్ కూడా స్టార్ట్ అయింది .. ఐదు వారాలు పూర్తి చేసుకున్నా కూడా పెద్దగా పాపులారిటిని పొందలేదు.. గతంలో కంటే కొత్తగా అంటూ ఇంకా చెత్తగా అనే కామెంట్స్ ను జనాలు చేస్తున్నారు.. ఇప్పటివరకు అందరు అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు..…