iPhone 14 Offers: ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఆఫర్ రెండు రోజులు మాత్రమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buy iPhone 14 Rs 66499 in Amazon Prime Day Sale 2023: ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’కు కౌంట్‌డౌన్ మొదలైంది. జూలై 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు సేల్ జరగనుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నవారికి ఈ సేల్‌లో డిస్కౌంట్స్, ఆఫర్స్ ఉంటాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్స్.. ఇలా అన్ని కేటగిరీల్లో భారీ డిస్కౌంట్స్ పొందొచ్చు. కేవలం ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ మెంబర్స్ కోసమే ఈ సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ సేల్‌లో ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్ ఉంటుందని అమెజాన్ ప్రకటించింది.
ఐఫోన్ 14 మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 128 జీబీ వేరియంట్ ధర రూ. 79,900 కాగా.. 256 జీబీ వేరియంట్ ధర రూ. 89,900గా ఉంది. ఇక టాప్ వేరియంట్ 512 జీబీ వేరియంట్ ధర రూ. 1,09,900గా ఉంది. అయితే ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023’లో యాపిల్ ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 66,499 ఉంటుందని అమెజాన్ ప్రకటించింది. రూ. 13,401 డిస్కౌంట్‌తో ఐఫోన్ 14 మీకు లభిస్తుంది. అంతేకాదు ప్రైమ్ డే సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చు.
Also Read
- Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
- Pakistan: ఇంగ్లండ్ టూర్‌లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
ఐఫోన్ 14 గత ఏడాది సెప్టెంబర్ నెలలో లాంచ్ అయ్యింది. ఐఫోన్ 14 ప్రారంభ ధర భారతదేశంలో రూ. 79,990గా ఉంది. అయితే అంత పెట్టి కొనలేని వారు దేశంలో చాలామంది ఉన్నారు. కొందరు ఆఫర్స్ కోసం ఎదురుచుస్తునారు. అలాంటి వారికోసం అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023 గొప్ప డీల్ అని చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని అస్సలు మిస్సవ్వకండి. యాపిల్ నుంచి సెప్టెంబర్‌లో ఐఫోన్ 15 సిరీస్ లాంఛ్ కానుంది. ఐఫోన్ 15 సిరీస్ లాంఛ్ అయితే.. ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.
Also Read: Virat Kohli Pakistan: పాకిస్థాన్ టూర్‌లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ దీపికా పదుకొణె!
Also Read: Rashi Khanna Saree Pics: పట్టు చీరలో రాశి ఖన్నా.. అందానికే అసూయ కలిగేలా మెరిసిపోతుంది!
తాజావార్తలు
-
Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..
-
Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
-
Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
-
Pakistan: ఇంగ్లండ్ టూర్‌లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
-
Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!