iPhone 15 Launch 2023: ఇట్స్ ఆఫీషియల్.. సెప్టెంబర్ 12న ఐఫోన్ 15 లాంచ్! ధర మాత్రం చుక్కలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 15 Launch Event on September 12: ‘యాపిల్’ లవర్స్‌కు శుభవార్త. కొన్ని నెలల నిరీక్షణ తర్వాత ‘ఐఫోన్ 15’ లాంచ్ ఈవెంట్‌ను యాపిల్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 12న యాపిల్ వార్షిక ఈవెంట్ జరగనుంది. అమెరికాకు చెందిన యాపిల్ కంపెనీ తన ‘వండర్‌లస్ట్’ ఈవెంట్‌ను భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 12న రాత్రి 10:30 గంటలకు నిర్వహించనుంది. తాజా ఐఫోన్‌లతో పాటు ఇతర ఉత్పత్తులను కూడా ఈ ఈవెంట్‌లో కంపెనీ విడుదల చేయనుంది.
సెప్టెంబర్ 12న జరిగే ఈవెంట్‌లో ఎప్పటిలానే ఐఫోన్ సిరీస్‌లో నాలుగు మోడల్స్ (ఐఫోన్ 15 సంబంధించి) విడుదల కానున్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ను యాపిల్ కంపెనీ లాంచ్ చేయనుంది. అంతేకాదు యాపిల్ వాచ్ సిరీస్ 9 (Apple Watch Series 9), యాపిల్ వాచ్ అల్ట్రా 2 (Apple Watch Ultra 2) స్మార్ట్‌వాచ్‌లను కూడా విడుదల చేయనున్నారు. వీటితో పాటు మరిన్ని ఉత్పత్తులను కూడా లాంచ్ ఈవెంట్‌లో యాపిల్ ప్రదర్శనచనుంది.
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
Also Read: Asia Cup 2023: ఆసియా కప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ ఎదురుదెబ్బ!
సెప్టెంబర్ 12న యాపిల్ పార్క్‌లో నిర్వహించనున్న ఈ ఈవెంట్ చూడాలనుకునే వారు apple.com, Apple TV యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. ఐఫోన్ లవర్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఈ విషయం తెలిసిన ఐఫోన్ లవర్స్ ఫోన్ కొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐఫోన్ 15 యొక్క అన్ని మోడల్‌లు డైనమిక్ ఐలాండ్ నాచ్ డిజైన్, కర్వ్‌డ్ డిజైన్, USB టైప్ C ఛార్జింగ్ సపోర్ట్‌తో రావొచ్చు. ఐఫోన్ 15 ఫోన్స్ కెమెరా అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటాయి. దాంతో ఈ సిరీస్ మరింత ప్రియం కానుంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలియరానున్నాయి.
iPhone 15 plus curved screen..#AppleEvent #Apple #iPhone15 #iphone15pro #iphone15promax #AppleVisionPro #AppleWatch pic.twitter.com/VdX6QxLVNl
— Mr GetsPro 𝕏 (@MrGetsPro) August 21, 2023
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!