Apple USB-C Port: యాపిల్ కీలక నిర్ణయం.. ఐఫోన్ 14 మోడళ్లకు యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple may relaunch iPhone 14 with USB-C port: ‘యాపిల్’ కంపెనీ త్వరలోనే 15 సిరీస్ మోడళ్లను లాంచ్ చేయనున్న విషయం తెలిసిందే. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌లను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, సరికొత్త స్పెసిఫికేషన్స్‌తో కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది. యూరోపియన్ యూనియన్ గైడ్‌లైన్స్ ప్రకారం.. యాపిల్ ఛార్జింగ్ పోర్ట్‌కు బదులుగా యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌ను 15 సిరీస్ ఫోన్‌లలో అందిస్తోంది. అయితే గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 14 మోడళ్లకు కూడా యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌ను కంపెనీ అందించనుంది.
అన్ని మొబైల్ ఛార్జర్లను ఒకేలా రూపొందించాలనే ప్రతిపాదనలతో యూరోపియన్ యూనియన్ కొత్త బిల్లును ఆమోదించింది. దీంతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు అన్నీ స్టాండర్డ్ యూఎస్‌బీ టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్, టెక్నాలజీని అందించాల్సిన వస్తోంది. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ కూడా 15 సిరీస్ ఫోన్లను టైప్ సీ పోర్ట్స్‌తో రూపొందిస్తోంది. 14 మోడళ్లను కూడా యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌లతో అప్‌గ్రేడ్ చేయాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి అమ్మకాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read
- Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
- Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
Also Read: Ravi Shastri: నాలుగో స్థానంకు ఊహించని పేరు.. రోహిత్ శర్మ ఒప్పుకుంటాడా?
యూరోపియన్ యూనియన్ కొత్త బిల్లుప్రకారం.. అన్ని మొబైల్ కంపెనీలు 2024 చివరి వరకు తమ కొత్త ప్రొడక్ట్స్‌ను యూఎస్‌బీ టైప్ సీతో లాంచ్ చేయాలి. అందుకే ఈ ఏడాది రానున్న ఐఫోన్ 15 సిరీస్, వచ్చే ఏడాది రానున్న 16 సిరీస్‌లకు యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌ను అందిస్తోంది. మరోవైపు ఐఫోన్ 14 మోడళ్లను కూడా యూఎస్‌బీ టైప్ సీతో యాపిల్ కంపెనీ రీలాంచింగ్ చేయనుంది. అయితే 14 మోడల్స్ ఎప్పుడొస్తాయనే దానిపై సమాచారం లేదు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మోడళ్లకు యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ ఉండనుంది.
తాజావార్తలు
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!