పశ్చిమగోదావరి జిల్లా జువ్వలపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు నవ దంపతులు లేలంగి లక్ష్మీనారాయణ, గాయత్రి నెల రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు.. అయితే, కార్తికమాసం సందర్భంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుంటామని ఇంటి దగ్గర చెప్పి బయటకు వచ్చారు ఆ నవ దంపతులు.. ఇద్దరు చేతులకు చున్నీ కట్టుకుని అంతర్వేది బీచ్ సమీపంలో 500 మీటర్ల దూరంలో అందరూ చూస్తుండగానే సముద్రంలోకి వెళ్లిపోయారు.
AP Crime: బీరుసీసాలతో దాడి చేసిన సీన్లు సినిమాల్లో తరచూ చూస్తుంటాం.. హీరోపై బీరుబాటిళ్లతో దాడి చేసిన వినల్లు.. ఇక, వినల్లపై తిరగబడి.. నెత్తిపై.. వారీ శరీరంపై బీరు బాటిళ్లతో హీరో దాడి చేసిన సీన్లు చాలా సినిమాల్లో ఉన్నాయి.. కానీ, ఇదే తరహాలో కట్టుకున్న భార్యపై దాడికి పాల్పడ్డాడో ఓ వ్యక్తి.. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై బీరు సీసాతో భర్త దాడి చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వెలుగు చూసింది.. Read Also:…
AP Crime: ఓ హత్య కేసులో చుట్టూ తిరిగే దృశ్యం సినిమాలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చూపించారు దర్శకుడు.. ఈ తరహా ఘటనలు ఇప్పటికే పలు ప్రాంతాల్లో వెలుగు చూశాయి.. తాజాగా, కృష్ణ జిల్లాలోనూ అలాంటి ఘటనే వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకును హత్య చేసింది ఓ కసాయి త్లి.. రోకలిబండతో కొట్టి కొడుకు దీప్‌చంద్‌ను హత్య చేసిన ఆమె.. ఎవరూ చంపేశారంటూ అందరినీ నమ్మించే…
AP Crime: రెండు రోజుల క్రితమే జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు.. తనలైంగిక వాంఛ తీర్చాలంటూ ఓ వివాహితపై ఒత్తిడి తెచ్చాడు.. అందుకు ఆ వివాహిత మహిళ తిరస్కరించడంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన కామాంధుడు.. కత్తితో వివాహతపై దాడి చేశాడు.. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో కలకలం సృష్టించింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రోలుగుంట మండలం, బలిజపేటకు చెందిన వివాహితపై కోడి రమణ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.. ఈ ఘటనలో వివాహిత మెడపై గాయం అయ్యింది..…
ఏపీలో పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఏపీని బీహార్ కంటే దారుణమైన రాష్ట్రంగా మార్చేసింది వైసీపీ మాఫియా. వైసీపీ నాయకుల నేరాలు, ఘోరాలకి సామాన్యులు బలైపోతున్నారు. తన వద్ద డ్రైవరుగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంని అత్యంత దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు, యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడకు అద్దం పడుతోందన్నారు లోకేష్. ఎమ్మెల్సీ అనంత బాబు తమ కుమారుడ్ని బలవంతంగా తీసుకెళ్లి…