AP Crime: మైనర్ బాలికపై అఘాయిత్యం..! ఇద్దరు వీఆర్వోలపై ఫోక్సో కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ వీఆర్వోగా పనిచేస్తున్న ఇంజేటి చిట్టిబాబు, కోరుపల్లి గ్రామ వీఆర్వో గా పనిచేస్తున్న పార్ల వెంకటరావులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.. విజయనగరానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు అందింది, సదరు బాలికను విచారించగా నిడదవోలుకు చెందిన షేక్ అఖిలాండేశ్వరి, బండారి లలిత, దాడిశెట్టి దుర్గారావు.. ఈ బాలికకు డబ్బులు ఎరగా చూపి వ్యభిచార కూపంలోకి దింపినట్లు తెలిపింది. దీనిలో భాగంగానే ఈ మైనర్ బాలికను పట్టణ వీఆర్వో ఇంజేటి చిట్టిబాబు, కోరుపల్లి గ్రామ వీఆర్వో పార్ల వెంకటరావు.. ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారట.. వారిని డబ్బులు అడగగా ఇవ్వని కారణంగా నిడదవోలు పట్టణ వీఆర్వో ఇంజేటి చిట్టిబాబును నిడదవోలు గణపతి సెంటర్ లో దాడిశెట్టి దుర్గారావు మరి కొంతమంది విచక్షణారహితంగా దాడి చేసి కొట్టినట్లు పోలీసులకు తెలిసింది.
Read Also: Andhra Pradesh: దంచికొడుతున్న ఎండలు.. ఏప్రిల్‌ను మరిపిస్తున్న ఫిబ్రవరి..!
Also Read
సదరు మైనర్ బాలికను వ్యభిచారం కూపంలోకి దింపిన ముగ్గురు సభ్యులను, అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు విఆర్వోలపై Cr. No: 52/2024, IPC SEC 366 A, 370 A, 376 D R/W 34, 5 & 6 R/W 17/ ఫోక్సో యాక్ట్, 5/ITP యాక్ట్ కేసులు పోలీసులు నమోదు చేశారు. వీరిపై చట్టమైన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా వీఆర్వో పై దాడి చేసిన దాడిశెట్టి దుర్గారావు మరి కొంతమందిపై IPC SEC 341, 323, 506 R/W 34 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. ఈ కేసును డీఎస్పీ స్థాయి అధికారులు విచారణ చేపడుతున్నట్టు పోలీసులు అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!