Anushka Sharma: బాలీవుడ్ హీరోయిన్, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కోర్టు మెట్లెక్కింది. ట్యాక్స్ రికవరి కోసం సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇటీవల అనుష్కకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Anushka Sharma, Virat Kohli Attend Discourse At Vrindavan Ashram: ఇండియన్ క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి బృందావన్ ఆశ్రమానికి వెళ్లారు. ఇప్పుడు వీరి వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. స్పెషల్ అట్రాక్షన్ గా వీరిద్దరి కూతురు వామిక నిలిచింది. తొలిసారిగా వామికను చూసిన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఈ స్టార్ కపుల్ సంత్ ప్రేమానంద్ మహారాజ్ చెబుతున్న మాటలు ఆసక్తిగా వింటున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. రెండు…
Virat Kohli: ప్రపంచ వ్యాప్తంగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే కాకుండా దేశ విదేశాల్లో కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే కోహ్లీ తన పేరు మార్చుకున్నాడని తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 2017, డిసెంబర్ 11న ఇటలీలో హీరోయిన్ అనుష్క శర్మను కోహ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం అత్యంత పకడ్బందీగా, సీక్రెట్‌గా జరిగింది. భారత క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్స్‌ను కూడా…
బాలీవుడ్ నటి అనుష్క శర్మ శనివారం తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి ఉన్న ఓ ఎమోషనల్ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె చేసిన పోస్ట్ తాజాగా వైరల్‌గా మారింది.
అంతర్జాతీయ క్రికెట్‌లో తన 71వ సెంచరీని పూర్తి చేసిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఈ శతకాన్ని తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ, వారి కుమార్తె వామికకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు.
Anushka Sharma: బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక టాపిక్ లో అనుష్కను సోషల్ మీడియాలో వైరల్ గా మార్చేస్తుంటారు.
కొంతకాలం నుంచి ‘రన్ మెషీన్’ విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేడు. పోనీ ఐపీఎల్లో అయినా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడనుకుంటే.. ఆ టోర్నీలోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు అర్థసెంచరీలు మినహాయిస్తే, అతడు ఎలాంటి మెరుపులు మెరిపించలేదు. ముఖ్యంగా.. అత్యంత కీలకమైన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో కోహ్లీ ఏమాత్రం సత్తా చాటకుండా త్వరగా ఔటవ్వడంతో తీవ్రంగా నిరాశ చెందారు. దీంతో, అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇయాన్ బిషప్, సెహ్వాగ్, డేనియల్ వెటోరీ వంటి మాజీ ఆటగాళ్ళు సైతం కోహ్లీని విమర్శించారు. నెటిజన్లైతే…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ.. కెరీర్ పీక్స్ లో ఉన్నపుడే టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకొంది. ఇక పెళ్లి తరువాత కూడా ఆమె నటించవచ్చని, అందులో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని విరాట్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు. దీంతో పెళ్లి తరువాత అడపాదడపా యాడ్స్ కనిపించిన అనుష్క పాప పుట్టాకా మొత్తం తగ్గించేసింది. అంతకుముందు నిర్మాణ రంగంలో ఉండి సినిమాలను నిర్మించే అనుష్క ఇక ఆ బాధ్యత నుంచి కూడా వైదొలగినట్లు…