Home
Anushka Sharma
Anushka Sharma News
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
Virat Kohli: టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ తప్పుడు ప్రచారాలపై విరాట్ కోహ్లీ అధికారిక ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తి అబద్ధాలని స్పష్టం చేస్తూ ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఫలాహారీ మహారాజ్ దినేష్ శర్మ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, ఆధారాలు లేనివని, వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఆయన తేల్చి చెప్పారు. -
Virat Kohli Anushka: లండన్‌లో ఉన్నా భారత్‌లో పెట్టుబడులు.. మరో లగ్జరీ ఇల్లు సొంతం చేసుకున్న విరాట్, అనుష్క
Virat Kohli Anushka: క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మరోసారి తమ రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో వార్తల్లో నిలిచారు. దేశంలోని ప్రీమియం ప్రాపర్టీలపై ఎప్పటి నుంచో ఆసక్తి చూపుతున్న ఈ సెలబ్రిటీ జంట తాజాగా ముంబైలో మరో ఖరీదైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. గత కొంతకాలంగా లండన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నప్పటికీ, భారతదేశంలో పెట్టుబడుల విషయంలో మాత్రం ఎలాంటి వెనుకడుగు వేయడం లేదని ఈ తాజా డీల్ మరోసారి స్పష్టం… -
Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
Virat Kohli and Anushka Sharma: భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మరోసారి తమ ఆధ్యాత్మిక విశ్వాసాన్ని చాటుకున్నారు. గురు పౌర్ణమికి ముందు వారు ఉత్తరప్రదేశ్‌లోని పవిత్రక్షేత్రం బృందావన్‌ను సందర్శించి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సంత్ ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు పొందారు. శ్రీ హిత్ రాధా కేలి కుంజ్ ఆశ్రమంలో జరిగిన ఈ దర్శనానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అయితే,… -
Virat Kohli: ట్రోఫీ గెలిచిన ఆనందంలో అనుష్క, దినేశ్ కార్తిక్ ఎమోషనల్ హగ్.. విరాట్ రియాక్షన్ మాములుగా లేదుగా.!
Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. గత సీజన్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తొలి టైటిల్ సాధించిన ఆర్సీబీ, ఇప్పుడు మరోసారి విజేతగా నిలిచి తమ జోరును కొనసాగించి గుజరాత్ టైటాన్స్ పై విజయం… -
Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
Anushka Sharma: ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఆర్సీబీ తరఫున ఏకంగా 19 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ, ఫైనల్లో విజయం కోసం అవసరమైన చివరి పరుగులను… -
Virat Kohli: కంఠీలు ధరించి, తిలకాలు పెట్టుకుని.. ప్రేమానంద మహారాజ్ వద్ద విరాట్-అనుష్క
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మ తమ బిజీ ఐపీఎల్ 2026 షెడ్యూల్ నుండి సమయం కేటాయించుకుని ఏప్రిల్ 20, సోమవారం నాడు బృందావన్‌ను సందర్శించారు. ఈ సెలబ్రిటీ జంట శ్రీ హిత్ రాధా కేలి కుంజ్ ఆశ్రమంలో కనిపించారు. అక్కడ వారు పూజలు చేసి, ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశీర్వాదాలు అందుకున్నారు. విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ఆ సాధువుతో ‘ఏకాంత సంవాద్’ అనే వ్యక్తిగత ఆధ్యాత్మిక… -
Anushka Sharma-Tollywood: అనుష్క శర్మ టాలీవుడ్ ఎంట్రీ.. కట్ చేస్తే.. !
అట్లీ-అల్లు అర్జున్ ప్రాజెక్ట్‌లో కేవలం బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణేను మాత్రమే కథానాయికగా రివీల్ చేశారు మేకర్స్. కానీ సినిమాలో ముగ్గురు, నలుగురు భామలకు స్కోప్ ఉందని వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో బన్నీ త్రీ ఫోర్ రోల్స్ చేస్తున్నాడని.. ఆ క్యారెక్టర్స్‌కు జోడీగా రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్‌ను ఫిక్స్ చేశారని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఆ సినిమాలో నేను లేను మహా ప్రభో అని సీతా మహాలక్ష్మీ మొరపెట్టుకుంటున్నా..… -
Virat Kohli Instagram: కింగ్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గల్లంతు.. అనుష్కకు ప్రశ్నల వర్షం!
డిజిటల్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షేక్ చేసిన పరిణామం ఇది. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అకస్మాత్తుగా డీయాక్టివేట్ అయింది. దాంతో 274 మిలియన్ల (27 కోట్ల 40 లక్షలు) ఫాలోవర్స్ అయోమయంలో పడిపోయారు. శుక్రవారం (జనవరి 30) ఉదయం నుంచే కింగ్ ఇన్‌స్టా ప్రొఫైల్ పూర్తిగా మాయమైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘Virat Kohli’ అని సెర్చ్ చేస్తే.. ప్రొఫైల్ కనిపించడం లేదు. ‘దిస్ పేజ్ ఈజ్ నాట్ అవైలబుల్’, ‘ది లింక్ మే బీ… -
Ranveer Singh-Dhurandhar: ‘ధురంధర్’ తుఫాను మధ్య.. రణవీర్ రొమాంటిక్ కామెడీ మూవీ వచ్చేస్తోంది!
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్’ 2025 డిసెంబర్ 5న విడుదలైంది. సినిమా రిలీజై దాదాపు నెల రోజులు కావొస్తున్నా.. ధురంధర్ మేనియా కంటిన్యూ అవుతోంది. నాల్గవ వారంలో భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూళ్లను దాటింది. ఈ మూవీ సీక్వెల్ మార్చి 19న రిలీజ్ కాబోతోంది. అయితే బాలీవుడ్లో ధురంధర్ తుఫాను మధ్య రణవీర్ నటించిన ఓ రొమాంటిక్ కామెడీ సినిమా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.… -
Kohli Breakup Story: విరాట్ కోహ్లీ, అనుష్క “బ్రేకప్”.. ఈ జంటను కలిపిన నటుడు ఎవరో తెలుసా..?
Kohli- Anushka Breakup Story: నేడు కింగ్ కోహ్లీ పుట్టిన రోజు.. విరాట్ నవంబర్ 5, 1988న దేశ రాజధాని ఢిల్లీలో జన్మించారు. బర్త్‌డే బాయ్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టేస్తున్న విరాట్ కోహ్లీ 37 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అభిమాన క్రికెటర్ పుట్టినరోజు వేడుకలకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. విరాట్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం..
తాజావార్తలు
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Singa : అడవిలో గోపీచంద్ ఉగ్రరూపం.. ‘సింగ’ సంచలన పోస్టర్!
-
India vs New Zealand T20: చివరి ఓవర్లో నరాలు తెగే ఉత్కంఠ.. న్యూజిలాండ్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ!
-
Astra Missile: భారత ‘‘అస్త్ర క్షిపణి’’పై ఇండోనేషియా ఆసక్తి..
-
Shanarthi : కరీంనగర్ జిల్లాలో ‘శనార్తి’ రెగ్యులర్ షూటింగ్ మొదలు
ట్రెండింగ్
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?