Home
Anushka Sharma
Anushka Sharma News
-
Virat Kohli: కోహ్లీ ఔట్ తర్వాత అనుష్క ఎక్స్ప్రెషన్స్ చూడండి..
ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆసీస్ సారథి పాట్ కమిన్స్ మీడియాతో మాట్లాడినట్లుగానే చేశాడు. స్టేడియంలో 1 లక్ష 32 వేల మంది టీమిండియా తరుఫున సపోర్ట్ చేస్తారని.. అభిమానులను ఎలా ఆశ్చర్యపరచాలో తనకు, తమ జట్టుకు తెలుసన్నాడు. అనుకున్నట్లు గానే చేసి చూపించాడు. టీమిండియా ఎక్కువగా ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ ఔట్ చేసి స్టేడియంలో ఉన్న అభిమానులందరినీ పిన్ డ్రాప్ సైలంట్ చేసి చూపించాడు. కోహ్లీ ఔట్ అవ్వడంతో స్టేడియంలో ఉన్న అభిమానులతో… -
Virat Kohli-Anushka Sharma: అనుష్క ఏం చేస్తుందబ్బా.. స్టేడియంలో విరాట్ కోహ్లీ వెతుకులాట!
Virat Kohli tries to find Anushka Sharma during IND vs NZ Match: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు ‘విరాట్ కోహ్లీ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో.. బయట అంతే సరదాగా ఉంటాడు. సహచరులతో కలిసి తెగ అల్లరి చేస్తుంటాడు. భారత ఆటగాళ్లను ఇమిటేట్ చేస్తూ.. అప్పుడప్పుడు డ్యాన్స్‌తోనూ విరాట్ ఆకట్టుకుంటాడు. ఇవన్నీ ఓ ఎతైతే.. కోహ్లీ తన భార్య అనుష్క శర్మ పట్ల ఎంతో… -
Virat Kohli: చారిత్రాత్మక సెంచరీ.. సచిన్ ఆశీస్సులు తీసుకున్న కోహ్లీ
వాంఖడే మైదానంలో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కింగ్ కోహ్లీ పేరిట ఉంది. 2023 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ బ్యాట్ నుండి ఈ చారిత్రాత్మక సెంచరీ వచ్చింది. -
Kohli-Anushka: ఏంటి అనుష్క.. కనీసం చప్పట్లు కూడా కొట్టవా! కోహ్లీ వీడియో వైరల్
Virat Kohli Asking Anushka Sharma to Clap in IND vs NED Match: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచాడు. బ్యాట్‌తో మాత్రమే కాదు బంతితోనూ మాయ చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ (51) చేసిన విరాట్.. ఆపై మూడు ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ పడగొట్టాడు.… -
Anushka Sharma: వికెట్ తీసిన విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మ రియాక్షన్ చూశారా!
Anushka Sharma Celebrations Goes Viral after Virat Kohli Claims Wicket: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున 9 మంది బౌలర్లు బౌలింగ్ చేశారు. ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆర్ జడేజాతో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేశారు. అయితే కింగ్ కోహ్లీ బౌలింగ్ చేయడమే కాదు.. వికెట్… -
Virat Kohli: రెండోసారి తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ..! అనుష్క శర్మ బేబీ బంప్ వీడియో వైరల్
విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది. తాజాగా కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి బెంగళూరులోని ఓ హోటల్ వెలుపల నడుస్తూ కెమెరాలకు కనిపించారు. ఆ వీడియోలో అనుష్క శర్మ.. వదులుగా ఉన్న దుస్తులలో కనిపించింది. అంతేకాకుండా.. ఆమే తన బేబీ బంప్ ను దాచిపెట్టి ఉన్నట్లు కనిపిస్తుంది. -
Virat Kohli: ఎట్టకేలకు సీక్రెట్ రివీల్.. విరాట్ రెండో సారి తండ్రి కాబోతున్నాడు
Anushka Sharma Pregnancy: హీరోయిన్ అనుష్క శర్మ రెండోసారి ప్రెగ్నెంట్ అని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలను కేవలం పుకార్లు అని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ పుకార్లన్నింటికీ ఫుల్ స్టాప్ పడినట్లుగా కనిపిస్తోంది. -
Anushka Sharma-Virat Kohli: భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్.. అనుష్క పాటకు మైదానంలోనే డ్యాన్స్ చేసిన కోహ్లీ!
Virat Kohli Dancing On Wife Anushka Sharma’s Song: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. బ్యాటింగ్ కష్టంగా మారిన పిచ్‌పై 120 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ బాదాడు. ఈ సెంచరీ కోహ్లీ ఎంతో ప్రత్యేకమైందిగా నిలిచింది. పుట్టిన రోజు నాడు శతకం చేయడమే కాకుండా.. వన్డేలలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. సెంచరీ… -
Virat Kohli-Anushka Sharma: విరాట్ కోహ్లీకి కొత్త పేరు పెట్టిన అనుష్క శర్మ!
Anushka Sharma drops heartfelt post for Virat Kohli after IND vs NZ Match: ఐసీసీ ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లల్లో 273 పరుగులకు ఆలౌట్ అయింది. రచిన్ రవీంద్ర (75) హాఫ్ సెంచరీ చేయగా.. డారిల్ మిఛెల్ (130) సెంచరీ చేశాడు. భారత పేసర్ మహ్మద్… -
Anushka Sharma Post: ప్రెగ్నెంట్ రూమర్స్.. అనుష్క శర్మ ఇన్‌స్టా స్టోరీ వైరల్!
Anushka Sharma Instagram Post Goes Viral Amid Pregnancy Rumours: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల పేర్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. విరాట్ సతీమణి అనుష్క మరోసారి తల్లి కానుందని నెట్టింట వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై అటు అనుష్క కానీ.. ఇటు విరాట్ కానీ ఇప్పటివరకూ స్పందించలేదు. అయితే ఈ మధ్య అనుష్క కనిపించకపోవడం, విరాట్ ఉన్నపళంగా భారత…
తాజావార్తలు
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
-
Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
-
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!