Home
Anushka Sharma
Anushka Sharma News
-
నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తో అనుష్క శర్మ భారీ డీల్!
కొద్దికాలంగా నటనకు దూరంగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ డిజిటల్ మీడియాలో మాత్రం క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. 2013లో కర్నేష్ శర్మతో కలిసి అనుష్క శర్మ క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ సంస్థను ప్రారంభించింది. అప్పటి నుండి ‘ఎన్.హెచ్.10, ఫిల్లౌరి, పరి’ వంటి భిన్నమైన కథాంశాలతో సినిమాలు నిర్మించింది. తాజాగా ఆమె నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో ఏకంగా రూ. 405 కోట్ల ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.… -
లీక్ : ఎట్టకేలకు వామిక ఫస్ట్ పిక్ అవుట్… ఫ్యాన్స్ ఫైర్
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల కుమార్తె వామిక పిక్ ఎట్టకేలకు లీక్ అయ్యింది. 2021 జనవరి 11న వామిక జన్మించగా, అప్పటి నుంచి పాప విషయంలో గోప్యతను పాటిస్తున్నారు. వామికతో కలిసి ఉన్న ఫోటోలను విరుష్క దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేసినా ఆమె ముఖం మాత్రం కన్పించకుండా జాగ్రత్త పడుతున్నారు. బయట ఎక్కడైనా కనిపించినా ఫోటోగ్రాఫర్లకు కూడా ఫోటోలు వద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. “సోషల్ మీడియాకు దూరంగా తన జీవితాన్ని స్వేచ్ఛగా… -
మళ్ళీ తెరపైకి అనుష్క… జులన్ గోస్వామి బయోపిక్ కు రెడీ !
ఎట్టకేలకు అనుష్క శర్మ మళ్లీ బిగ్ స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమయ్యింది. 2018 చిత్రం ‘జీరో’లో చివరిగా కనిపించిన ఈ బ్యూటీ తన తదుపరి చిత్రం “చక్దా ఎక్స్‌ప్రెస్”లో నటించబోతోంది. భారత మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అనుష్క టైటిల్ రోల్ పోషిస్తోంది .తాజాగా “చక్దా ఎక్స్‌ప్రెస్” నుంచి ఫస్ట్ లుక్‌ను షేర్ చేసింది అనుష్క. ఈ మేరకు చిన్న టీజర్‌ను పంచుకుంటూ ఇది తనకు ప్రత్యేకమైన… -
కోహ్లీ భావోద్వేగ ట్వీట్.. నాలుగేళ్లుగా భరిస్తున్నావంటూ పోస్ట్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల వివాహమై నాలుగు వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ భావోద్వేగంతో ట్విట్టర్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘నాలుగేళ్లుగా నేను వేసిన సిల్లీ జోకులను, నా బద్ధకాన్ని భరించావు. నేను ఎంత చికాకుగా ఉన్నా ప్రేమించావు. నాలుగేళ్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఈ నాలుగేళ్లలో నిజాయితీ, ప్రేమ, ధైర్యం ప్రదర్శించిన మహిళగా వృద్ధి చెందావు. గత నాలుగేళ్లలో నాలో… -
అనుష్కకు కోహ్లీ కొత్త పేరు…?
ఈరోజు విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి దిగ్గిన ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టుకు న్యాయకత్వం వహించిన కోహ్లీ ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్ నుండి విశ్రాంతి తీసుకున్నాడు. ఇక తాజాగా చేసిన పోస్ట్ కు రెడ్ హార్ట్ ఎమోజితో “మై రాక్” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలో విరాట్ మరియు అనుష్క వైట్ టీ షర్టులలో కనిపిస్తారు. అయితే ఈ… -
హాఫ్ సెంచరీ చేసిన అనుష్క శర్మ.. బీసీసీఐ ట్వీట్
ఈ టైటిల్ చూడగానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఏంటి క్రికెట్ ఆడుతోందని అనుకుంటున్నారా? అలా అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు చేసిందంటూ బీసీసీఐ ట్వీట్ చేసినప్పటి నుంచి నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే బీసీసీఐ ట్వీట్‌లో ఉన్న పేరు విరాట్ కోహ్లీ భార్యది కాదు.. మహిళల అండర్ 19 క్రికెటర్‌ది. మహిళల అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీలో భాగంగా… -
రూ.12 వేల డ్రెస్…లక్ష రూపాయల బ్యాగ్.!
ఆమె బాలివుడ్ సూపర్ స్టార్…ఆయన క్రికెట్ సూపర్ స్టార్.. కాంబినేషన్ అదిరింది కదా. అనుష్క, కోహ్లీ ఎప్పుడూ సోషల్ మీడియా డార్లింగ్సే. ఈ స్టార్ కపుల్ ఎక్కడికి వెళ్లినా ..ఏం చేసినా అది న్యూసే. అవును మరి వారి చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. ప్రస్తుతం ఈ జంట తమ కూతురుతో కలిసి ఇంగ్లండ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంగ్లండ్ వీధులన్నీ తమవే అన్న లెవెల్‌లో విహరిస్తున్నారు. లంచ్ డేట్లతో జాలీగా గడుపుతున్నారు. అనుష్క ప్రస్తుతం జిలుగు… -
స్పోర్ట్స్ సినిమాతో అనుష్క రీఎంట్రీ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గత మూడేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. తను చివరగా కనిపించిన సినిమా ‘జీరో’. 2018లో ఈ సినిమా విడుదలైంది. అప్పటినుంచి అనుష్క ఏ కొత్త సినిమా అంగీకరించలేదు. 2020లో మాత్రం ఇండియన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్ లో నటిస్తుందనే ప్రకటన వచ్చింది. సోనీ సంస్థ 2020లో ఈ ప్రాజెక్ట్ ప్రకటించి టైటిల్ రోల్లో అనుష్క నటిస్తారని చెప్పింది. అయితే ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్… -
“జస్టిస్ ఫర్ బ్రూనో”… స్టార్స్ ఆగ్రహం
“జస్టిస్ ఫర్ బ్రూనో” అనే హ్యాష్ ట్యాగ్ గత రెండ్రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేరళలోని ముగ్గురు యువకులు ఒక కుక్కను కొట్టి చంపిన వీడియో సోషల్ మీడియాలో గురువారం వైరల్ అయ్యింది. మూగజీవాన్ని ఇంత క్రూరంగా కొట్టి చంపిన ఆ యువకులను అస్సలు వదలొద్దు అంటూ నెటిజన్లు ‘జస్టిస్ ఫర్ బ్రూనో’ అనే హ్యాష్ ట్యాగ్ తో ఉద్యమం మొదలు పెట్టారు. నిందితులను క్రూరంగా శిక్షించాలంటూ ఫైర్ అవుతున్నారు. ఈ దిగ్భ్రాంతికర, భయంకరమైన… -
వారి పై కోహ్లీ ఆగ్రహం.. ఫోటోలు వైరల్
డబ్ల్యూటీసీ ఫైనల్ అలాగే ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ పర్యటన కోసం భారత క్రికెట్ ప్రత్యేక విమానంలో బయలుదేరింది. ఈ సందర్భంగా భారత కెప్టెన్ కోహ్లీ అతని భార్య అనుష్క శర్మ, కూతురు వామికతో ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన కోహ్లీ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఈ సమయంలో విరుష్క కూతరు వామికా కోసం ఫొటోగ్రాఫర్ల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ చిన్నారినే టార్గెట్ చేస్తూ ఫోటోలు తీశారు. కానీ వామిక ముఖం బయట పడకుండా అనుష్క…
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!