Kangana Ranaut: ముందుంది ముసళ్ల పండగా.. ఆ నిర్మాతకి కంగనా వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut Gives Strong Warning To Karan Johar: ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌ని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉంటుంది. సందర్భం వస్తే చాలు.. అతనిపై ఉగ్రరూపం దాలుస్తుంది. అతని వల్లే సినీ పరిశ్రమ చెడిపోయిందని, బ్యాక్‌గ్రౌండ్ లేని వారి కెరీర్‌లను నాశనం చేశాడంటూ ఆరోపణలు చేస్తూ వస్తోంది. రీసెంట్‌గా బాలీవుడ్‌లో రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని ప్రియాంకా చోప్రా చెప్పినప్పుడు కూడా.. కంగనా రనౌత్ రంగంలోకి దిగి, కరణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించింది. ప్రియాంకా చెప్పింది నిజమేనని, హిందీ సినీ పరిశ్రమలో కరణ్ జోహార్ రాజకీయాలు నడిపిస్తున్నాడని, షారుఖ్‌తో ప్రియాంకా క్లోజ్‌గా ఉండటం నచ్చక ఆమెను పరిశ్రమ నుంచి వెళ్లిపోయేలా టార్చర్ పెట్టాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. అనుష్క శర్మ కెరీర్‌ను కూడా దెబ్బతీశాడని ఆరోపించింది.
Balochistan Bomb Blast: బలూచిస్తాన్‌లో బాంబు పేలుడు.. నలుగురు మృతి, 18 మందికి గాయాలు
Also Read
- Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
- Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
- Faria :దళపతి విజయ్ వారసుడు 'ఫ్యూచర్ సీఎం' .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
ఇలా తనపై కంగనా చేసిన ఆరోపణలపై కరణ్ జోహార్ ఇటీవల స్పందించాడు. తనపై ఎవరెన్ని ఆరోపణలు చేసినా తాను తలొగ్గనని, ఆ అబద్ధాలు తనకు ఎలాంటి నష్టం కలిగించవని అన్నాడు. తనను ఎవరు ఎంత దూషించినా, చెడుగా చూపించాలని ప్రయత్నించినా భయపడేది లేదని తేల్చి చెప్పాడు. మీరంతా అబద్ధాలకు బానిసలవుతున్నారని, అయినా తాను వాటికి స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. మీరు కత్తి ఎత్తినా సరే, తాను చనిపోయే రకం కాదని స్ట్రాంగ్‌గా కౌంటరిచ్చాడు. దీనిపై కూడా కంగనా రియాక్ట్ అయ్యింది. ఇన్‌స్టా స్టోరీలో కరణ్ పోస్ట్‌ని షేర్ చేస్తూ.. అతని హిందీ భాషపై వ్యంగ్యాస్త్రాలు చేసింది. గతంలో తనకు ఇంగ్లీష్ భాష రాదన్న కారణంతో.. జాతీయ మీడియాలో తనని అమానించాడని పేర్కొంది. ఇప్పుడు కరణ్ హిందీ చూస్తుంటే, బాగానే మెరుగుపడినట్టు అర్థమవుతోందని తెలిపింది. ‘‘రానున్న రోజుల్లో ఇంకా ఏం జరుగుతుందో చూస్తూ ఉండు’’ అంటూ వార్నింగ్ ఇచ్చింది.
Extramarital Affair: భార్య కిరాతకం.. మద్యం తాపించి, రైలు పట్టాలపై పడుకోబెట్టి..
తాజావార్తలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
-
Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!