పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమా వస్తోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. పూరి,సేతుపతి కాంబోలో మొదటి సినిమా కావడంతో పాటు, విభిన్నమైన నటనకు పేరుగాంచిన సేతుపతిని, పూరి ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే టబూ, దునియా విజయ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాకు ‘బెగ్గర్’ తో పాటు ‘భవతి బిక్షామ్ దేహి’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. Also Read…
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also Read : Monday…
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ‘భగవంత్ కేసరి’. శ్రీలీల కీలక పాత్రలో వచ్చిన ఈ సినిమా 2023 విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్ల కు పైగా గ్రాస్ కలెక్షన్ల రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. కాగా ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో జననాయకుడు పేరుతో తీసుకువస్తున్నారు.…
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్నా ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో చిరు సరసన తమిళ నాడు లేడి సూపర్ స్టార్ నయనతారను హీరోయిన్ గా ఫిక్స్ చేసారు.…
విక్టరీ వెంకీతో సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఇప్పుడు చిరుతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇటీవల ఈ సినిమాను అధికారకంగా ప్రకటించి పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 22 నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది యూనిట్. ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.…
లేడి సూపర్ స్టార్ నయనతార క్రేజ్ వేరు. కేవలం నయనతార అనే బ్రాండ్ మీద సినిమా చేసి ఆడియెన్స్ ను థియేటర్ కు రప్పించగల సత్తా నయన్ కు ఉంది. సౌత్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో నయనతార ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. జవాన్ ముందు వరకు ఆమె సుమారు రూ. 4 కోట్ల నుండి 6 కోట్లు డిమాండ్ చేసేది. కానీ జవాన్ సూపర్ హిట్ తో రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. రీజనల్…
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు విక్టరీ వెంకటెష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో 50 రోజుల రన్ కూడా పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ మెన్ గా వెంకీ పండించిన హాస్యానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చిన సక్సెస్…
టాలీవుడ్ నిర్మాతలపై గత మూడు రోజులుగా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నవిషయం తెలిసిందే. గత రెండు రోజుల నుంచి సుదీర్ఘంగా తనిఖీలు చేస్తున్న ఇన్కమ్ టాక్స్ అధికారులు సంక్రాంతి సినిమా నిర్మాత దిల్ రాజు, పుష్ప – 2 మేకర్స్ తో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. సినీ ఫైనాన్సర్స్ లకు చెందిన ఇళ్ళు, ఆఫీసులలోను సోదాలు కొనసాగుతున్నాయి. సినీ ఇండస్ట్రీలోని దాదాపు 15 మంది ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలుకొనసాగుతున్నాయి. ఇప్పటికే సినీ నిర్మాణ…
ఓ సినిమా హిట్టు పడగానే.. కాంబినేషన్ రిపీట్ చేస్తుంటారు. ముఖ్యంగా కాంబోతో సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు హీరో అండ్ డైరెక్టర్. ఇప్పుడు అలాంటి టయ్యప్స్ క్రేజీనెస్ తెచ్చేస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్ మ్యాడ్ నెస్ పుట్టిస్తున్నాయి. బాలయ్య-బోయపాటి, వెంకటేష్-అనిల్ రావిపూడి, త్రివిక్రమ్-బన్నీ కాంబోలకు సెపరేట్ ఇమేజ్ ఉంది. హిట్టిచ్చిన డైరెక్టర్లను లైన్లో పెడుతున్నాడు నందమూరి నట సింహం. బాలయ్య- బోయపాటి శ్రీను తలుచుకుంటే దబిడిదిబిడి అయిపోవాల్సిందే. సింహా, లెజెండ్, అఖండ హ్యాట్రిక్…
సంక్రాంతికి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. పొంగల్ కానుకగా వచ్చిన సినిమాలో యూనానిమస్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్ర విజయంతో విక్టరీ వెంకటేష్ తో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసాడు అనిల్ రావిపూడి. గతంలో వీరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సూపర్ హిట్స్ కాగా ఇప్పుడు వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ నమోదు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్…