టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ గర్ల్‌ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గోదారిగట్టు మీద రామ చిలకవే, మీను సాంగ్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. Also Read : DaakuMaharaaj…
టాలీవుడ్‌కి నాలుగు స్థంభాలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్. వీరి కాంబినేషన్ సెట్ అయితే చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తునే ఉన్నారు. కానీ ఈ కాంబినేషన్స్ మాత్రం సెట్ కాలేదు. ఒకప్పుడు ఫ్యాన్స్ వార్, హీరోల మధ్య పోటీ, స్టార్ ఇమేజ్‌వంటి కారణంగా మల్టీ స్టారర్ సినిమాలు చేయడం సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ పెరిగింది. స్టార్ హీరోలు కూడా మల్టీస్టారర్ చేయడానికి…
Anil Ravipudi : మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా నెంబర్ చిరంజీవి 156 అవుతుందా? 157 అవుతుందా? అన్నది మాత్రం కొద్ది రోజుల్లో తెలియనుంది.
మెగాస్టార్ చిరు వరుసగా యంగ్ దర్శకులతో సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మొన్నామధ్య దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమాను ప్రకటించారు మెగాస్టార్. పూర్తిగా అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానుంది. నాని తో చేస్తున్న ది ప్యారడైజ్ సినిమా ఫినిష్ చేసాక మెగాస్టార్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు శ్రీకాంత్ ఓదెల. నేచురల్ స్టార్ నాని, సుధాకర్ చెరుకూరి ఇద్దరు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ…
విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ల సెన్సేషనల్ కాంబినేషన్‌లో క్రేజీ ఎంటర్‌టైనర్ వెంకీఅనిల్03 పొల్లాచ్చిలో లెన్తీ, క్రూసియల్ షెడ్యూల్‌ను పూర్తయిన తర్వాత, ప్రస్తుతం హైదరాబాద్‌లోని RFCలో న్యూ షూటింగ్ షెడ్యూల్‌తో జరుగుతోంది. వెంకటేష్‌తో పాటు ప్రముఖులు నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించనుంది. ఈ ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామా ని దిల్ రాజు సమర్పణలో…
Venkatesh : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ,యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరక్కబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో F2 ,F3 అనే రెండు మూవీస్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.అయితే ఈ రెండు సినిమాలలో వెంకటేష్ ,వరుణ్ తేజ్ కలిసి నటించారు.తాజాగా తెరకెక్కబోయే సినిమా వెంకీ సోలో హీరోగా తెరకెక్కనుందని సమాచారం.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా “సైంధవ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాను “హిట్ ” మూవీ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించారు.ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో ఆండ్రియా,తమిళ హీరో ఆర్య కీలక పాత్ర పోషించారు.బాలీవుడ్ యాక్టరు నవాజుద్దీన్ సిద్ధికి ఈ సినిమాలో విలన్ గా నటించారు .భారీ…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల అయి డిజాస్టర్ గా నిలిచింది. అయితే, ‘సైంధవ్’ మూవీ తర్వాత వెంకటేష్…తనకు ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3′ వంటి మంచి హిట్స్ అందించిన అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నారు. వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. ఆల్రెడీ భీమ్స్ ఈ మూవీ మ్యూజిక్ వర్క్…
టాలీవుడ్ లో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.ఆయన తీసిన సినిమాలలో ఎఫ్ 3 సినిమా పరవాలేదు అనిపించుకోగా మిగతా సినిమాలు అన్ని మంచి టాక్ సొంతం చేసుకున్నాయి.ఇక ఈ మధ్య తన కామెడీ మార్క్ పక్కనపెట్టి బాలకృష్ణతో ఎమోషన్స్ తో కూడిన సినిమా భగవంత్ కేసరి సినిమాను తెరకెక్కించాడు… ఆ చిత్రంతో కూడా అద్భుత విజయం అందుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.. ప్రస్తుతం ఈ దర్శకుడు భగవంత్ కేసరి సినిమా…
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయి మంచి టాక్‍తో బిగ్గెస్ట్ వసూళ్లు సాధిస్తుంది.దీనితో చిత్ర యూనిట్ భగవంత్ కేసరి సినిమా సక్సెస్ ఈవెంట్ ఏర్పాటు చేసింది.. బ్లాక్‍బాస్టర్ దావత్ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‍లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు..భగవంత్ కేసరి సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి ముందుగా ఏ టైటిల్ అనుకున్నారో…