MEGA 157 : అనిల్ రావిపూడి సినిమాలో చిరుకు జోడిగా నయనతార ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లేడి సూపర్ స్టార్ నయనతార క్రేజ్ వేరు. కేవలం నయనతార అనే బ్రాండ్ మీద సినిమా చేసి ఆడియెన్స్ ను థియేటర్ కు రప్పించగల సత్తా నయన్ కు ఉంది. సౌత్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో నయనతార ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. జవాన్ ముందు వరకు ఆమె సుమారు రూ. 4 కోట్ల నుండి 6 కోట్లు డిమాండ్ చేసేది. కానీ జవాన్ సూపర్ హిట్ తో రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. రీజనల్ సినిమాకు ఓ రేటు పాన్ ఇండియా చిత్రాలకు మరో రేటు చార్జ్ చేస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె చేస్తున్న పాన్ సినిమా టాక్సిక్, మూకుత్తి అమ్మన్ 2 కోసం ఏకంగా రూ. 12 కోట్లను తీసుకుంటుందట నయన్.
Also Read : NANI : హిట్ 3.. డిస్ట్రిబ్యూటర్స్ కి డేంజర్ బెల్స్..
Also Read
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
- Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
- Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
- Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. 'ఉప్పెన' హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
ఇక తెలుగు సినిమా వంతు. మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ కోసం నయన్‌ను సంప్రదించారు మేకర్స్. గతంలో చిరు, నయనతార కాంబోలో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లో వీరి పెయిర్ కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఇప్పుడు చిరు నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం నయన్ ను అప్రోచ్ అయ్యారు మేకర్స. ఇటీవల నయన్ ను కలిసి కథ వినిపించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అందుకు నయన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. కాగా చిరు సినిమా కోసం నయనతార భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతుందని సమాచారం. వినిపిస్తున్న టాక్ ని బట్టి ఏకంగా రూ. 18 కోట్లు మేర తీసుకుందనే గాసిప్ కూడా టాలీవుడ్ సిర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.
తాజావార్తలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?