తెలుగు సినిమా పరిశ్రమలో హాస్యం, యాక్షన్ కలగలిపిన వినోదాత్మక చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ #Mega157పై పూర్తి దృష్టి సారించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా, అనిల్ రావిపూడి ఈ సినిమా రెండో భాగం ట్రీట్మెంట్ను ఫైన్‌ట్యూన్ చేయడంతో పాటు, డైలాగ్ వెర్షన్‌ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని సమాచారం. Anchor Ravi :…
ప్రజంట్ మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ లతో వరుస ప్రాజెక్ట్‌లు లైన్లో పెడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో సూపర్‌హిట్ అందుకున్న అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీని చిరంజీవితో చేయనున్న సంగతి తెలిసిందే. మొన్న ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తి చేసుకోగా, ప్రజంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. రీసెంట్గా తన టీమ్‌ని పరిచయం చేస్తూ స్పెషల్ వీడియోని కూడా…
సంక్రాంతికి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ చిత్ర విజయంతో విక్టరీ వెంకటేష్ తో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసాడు అనిల్ రావిపూడి. గతంలో వీరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సూపర్ హిట్స్ కాగా ఇప్పుడు వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ నమోదు చేసింది.ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్నాడు. మెగాస్టార్ ను కలిసి దర్శకుడు అనిల్ రావిపూడి కథ…
మెగాస్టార్ చిరంజీవి మరియు బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రాబోతున్న చిత్రం గురించి తాజా అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం కోసం ఫైనల్ స్క్రిప్ట్ నరేషన్ పూర్తయి, లాక్ చేయబడినట్లు అనిల్ రావిపూడి స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఈ ట్వీట్లో చిరంజీవి పాత్రను “శంకర్ వరప్రసాద్”గా పరిచయం చేసినట్లు తెలిపారు. ఈ కథను విన్న చిరంజీవి దాన్ని పూర్తిగా ఆస్వాదించారని, ఎంజాయ్ చేశారని అనిల్ పేర్కొన్నారు. త్వరలో ముహూర్తంతో ఈ చిత్రం…
తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో సంచలన విజయం సాధించిన చిత్రాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సీజన్లో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. ఈ సినిమాలో ‘బుల్లిరాజు’ పాత్రలో నటించిన బాల నటుడు రేవంత్ భీమాల ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సంపాదించాడు. ఈ చిన్నారి అద్భుతమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక, సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయం తర్వాత…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు చిరు. నందమూరి బాలకృష్ణ తో భగవంత్ కేసరి, విక్టరి వెంకీ తో F2 వంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన అనిల్ రావిపూడి ఇప్పుడు మెగా స్టార్ చిరుతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. అసలు వయసుతోనే సంబంధం లేదంటూ యంగ్ హీరోల కంటే స్పీడుగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. దాని తర్వాత రెండు సినిమాలను లైన్ లో పెట్టేశారు. ఇద్దరు ట్యాలెంటెడ్ డైరెక్టర్లు అయిన శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడితో సినిమాలను కన్ఫర్మ్ చేశారు. విశ్వంభర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ ఏడాది లోనే అనిల్ రావిపూడితో సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీపై భారీ అంచనాలున్నాయి. కుదిరితే సమ్మర్ లేదా ఆగష్టులో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉంది విశ్వంభర చిత్ర యూనిట్. మరోవైపు గ్రాఫిక్స్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో చిరంజీవి సినిమా చేయబోతున్నారు. పోయిన సంక్రాంతికి అనిల్ రావిపూడి ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో…
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్, కామెడీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ రైట్స్‌ను జీ5 (ZEE5) దక్కించుకున్న విషయం తెలిసిందే.