Home
Anil Ravipudi
Anil Ravipudi News
-
Mana Shankara Vara Prasad Garu: స్కేల్, హైప్ అవసరమేలే.. కంటెంట్ బలంతోనే ఎంఎస్జీ ఇండస్ట్రీ హిట్!
భారీ అంచనాలు లేకుండా విడుదలైన ఏ సినిమా అయినా.. ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ అయితే అద్భుతాలు సాధించగలదు. ఈ ఫార్ములాను మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ రుజువు చేసింది. సాధారణంగా ఇండస్ట్రీ హిట్కు భారీ కథ, స్టార్ టెక్నీషియన్లు, ఖరీదైన సెట్స్ అవసరమనే భావన ఉంటుంది. కానీ ఎంఎస్జీ మాత్రం ఈ అన్ని ఫార్మూలాలను పక్కన పెట్టి.. కంటెంట్ బలంతోనే ప్రాంతీయ స్థాయిలో ఇండస్ట్రీ హిట్ కలెక్షన్లు సాధించింది. జనవరి 12న రిలీజ్ అయిన… -
Anil Ravipudi : అనిల్ రావిపూడి అందుకే దొరకట్లేదు బాసూ!
అనిల్ రావిపూడి… ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కామెడీ, బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో ‘సక్సెస్ఫుల్ డైరెక్టర్’గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారాయన. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “నేను ఎందుకు దొరకట్లేదు అంటే నేను ఆడియన్స్కు అంత దగ్గరగా ఉన్నాను కాబట్టి..” అని , సామాన్య ప్రేక్షకుల మనసులకు ఎంత దగ్గరగా ఉంటాయో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. చాలామంది దర్శకులు తమ… -
Allu Arjun: సంక్రాంతి “బాస్”-బస్టర్: ‘మన శంకర వరప్రసాద్ గారు’కు అల్లు అర్జున్ రివ్యూ!
Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది, ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంక్రాంతి పండుగ అంటేనే మెగాస్టార్ సినిమా ఇచ్చే జోష్ వేరు, దశాబ్దాలుగా తన బాక్సాఫీస్ స్టామినాతో ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి, ఈ ఏడాది ‘మన శంకర… -
Pawan Kalyan-Anil Ravipudi: పవన్ కల్యాణ్-అనిల్ రావిపూడి కాంబో.. టాలీవుడ్లో జోరుగా టాక్?
టాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన, ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్, స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోబోతుందన్న ప్రచారం జోరందుకుంది. ఈ ప్రాజెక్ట్ను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు) నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు… -
MSVG :మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ వారం రోజుల కలెక్షన్స్..
మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్.. ఆ మాస్కు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ తోడైతే బాక్సాఫీస్ వద్ద పూనకాలే అని “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu) నిరూపిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అన్స్టాపబుల్గా దూసుకుపోతోంది. చిరంజీవి తన వింటేజ్ గ్రేస్తో వెండితెరపై మ్యాజిక్ చేశారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, అనిల్ రావిపూడి రాసిన వినోదాత్మక సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. నయనతార నటన… -
Anil Ravipudi : చేసింది 9 సినిమాలు.. తన బెస్ట్ సినిమా ఏదో చెప్పిన అనిల్ రావిపూడి
టాలీవుడ్ టాప్ దర్శకులలో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత మరెవరైనా ఉన్నారు అంటే అది అనిల్ రావిపూడి మాత్రమే. పటాస్ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. కళ్యాణ్ రామ్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత సాయి దుర్గ తేజ్ తో సుప్రీమ్ సినిమాను డైరెక్ట్ చేసి మరొక హిట్ ఇచ్చాడు. ఆ వెంటనే మాస్ మహారాజ రవితేజతో రాజా ది గ్రేట్… -
Anil Ravipudi: అనిల్ రావిపూడికి మైండ్ బ్లాకయ్యే రెమ్యునరేషన్ ఆఫర్ .. రెవెన్యూ షేర్!
Anil Ravipudi: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి, తాజాగా మెగాస్టార్ చిరంజీవితో తీసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయాడు. వరుసగా 9 విజయాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఈ “హిట్ మెషిన్” ఇప్పుడు టాలీవుడ్లో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం, అనిల్ రావిపూడి తదుపరి… -
MSVG 4 days Collcetions: థియేటర్లలో హౌస్ఫుల్స్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ 4 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
MSVG 4 days Collcetions: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సంక్రాంతి విడుదల ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తోంది. ఈ సినిమాతో చిరంజీవి తన స్థాయికి తగిన ఘనమైన రీ-ఎంట్రీ ఇచ్చారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ విడుదలైన కేవలం నాలుగు రోజుల్లో రూ.190 కోట్ల మార్క్ను దాటింది. దక్షిణాదిన విడుదలైన ఇతర భారీ చిత్రాల కంటే ఈ… -
Victory Venkatesh: మా ఆవిడను అలా పిలిచినందుకు చాలా ఫీలయ్యింది..!
Victory Venkatesh: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, విక్టరీ వెంకటేష్ అతిధి పాత్రలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతి బ్లాక్బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు తరలివస్తున్నారు. కలెక్షన్ల పరంగా కూడా సినిమా రికార్డులు సృష్టిస్తోంది. Richest People in Hyderabad: హైదరాబాదులో అత్యంత ధనవంతులు వీరే..! ఈ నేపథ్యంలో… -
Mana ShankaraVaraPrasad Garu: వీక్డేస్లోనూ హౌస్ఫుల్స్.. 24 గంటల్లో 4 లక్షల టికెట్లు!
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సాలిడ్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “మన శంకర వర ప్రసాద్ గారు”. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద పండుగ ర్యాంపేజ్ను మొదలుపెట్టింది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించగా, వెంకటేష్ (వెంకీ మామ) కూడా ప్రత్యేక పాత్రలో కనిపించడం సినిమాపై క్రేజ్ను మరింత…
తాజావార్తలు
-
Mann Ki Baat 140th Episode: మన్ కీ బాత్.. డ్రగ్స్పై పోరాటం, సంచార్ సాథీ, ఫిట్ ఇండియాపై మోడీ కీలక సందేశాలు!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
Varanasi Update: : ‘వారణాసి’లో 25 నిమిషాల రామాయణ ఘట్టం.. ఆధునిక టైమ్ ట్రావెల్ కథతో లింక్?
-
KAAKA Release Date: సంక్రాంతికి ‘కాకా’ పక్కా.. రిలీజ్ డేట్పై సరికొత్త పోస్టర్ తో మరోసారి క్లారిటీ..!
-
Moringa Millet Khichdi Recipe: చలికాలంలో వేడివేడిగా మునగాకు మిల్లెట్ కిచిడీ.. రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం..
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!