‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ హిట్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. రాజమౌళి తర్వాత అపజయమెరుగని దర్శకుడిగా అనిల్ నిలిచాడు. ఇప్పటివరకు ఎనిమిది సినిమాలకు ఎనిమిది విజయాలు సాధించాడు. ఇందులో ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ బ్లాక్‌బస్టర్ హిట్లు కాగా. ఈ విజయాల తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అంతకు మంచి.. పది రోజుల్లోనే రూ.230 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఇప్పటికి బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతుంది. అయితే ఈ సక్సెస్ లో…
అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ తో కలిసి…సంక్రాంతికి వస్తున్నాం అంటూ చెప్పినట్టే వచ్చి ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కొట్టి పెద్ద పండుగ సంక్రాంతిని కాస్తా పెద్ద నవ్వుల పండుగగా మార్చేశారు.OTTలో సినిమాలు చూడడానికి అలవాటు పడిన వాళ్ళు కదిలొచ్చి థియేటర్స్ లో సినిమా ఎంజాయ్ చేశారు.అలాగే ఈ సినిమాతో వరుసగా ఎనిమిదో విజయం దక్కించుకున్న అనిల్ రావిపూడి టాలీవుడ్ లో డైరెక్టర్ గా 10 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నారు.ఈ సందర్భంగా…
ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి మరిన్ని కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది అయితే ఈ సినిమా పుట్టడానికి కారణమే మహేష్ బాబు కామెంట్స్ అంటూ తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు అనిల్ రావిపూడి. ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ ఈ సినిమా చూసి…
పటాస్ సినిమాతో దర్శకుడుకే పరిచయమైన అనిల్ రావిపూడి ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈమధ్య సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన సంక్రాంతికి వస్తున్నాంతో హిట్టు కొట్టిన ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. తాజాగా మీడియాతో ముచ్చటించిన సందర్భంగా ఇదే ప్రశ్న ఆయనకు ఎదురైంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి స్పందిస్తూ చిరంజీవి గారి సినిమా గురించి మాట్లాడడం టూ ఎర్లీ అవుతుంది.…
పటాస్ సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అనిల్ రావిపూడి అతి తక్కువ సమయంలో సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా అవతరించాడు. ఆయన దర్శకుడిగా మారి 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈరోజు మీడియాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. పటాస్‌తో మొదలుపెట్టి ఇటీవల రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. 10 ఏళ్ల వ్యవధిలో ఎనిమిది సినిమాలు ఫ్లాప్ లేకుండా పూర్తి చేయడం గమనార్హం.…
యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ యొనటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫెస్టివల్ సీజన్లో బాక్సాఫీస్ వద్ద చెరగని ముద్ర వేసింది. పొంగల్‌కు విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి చరిత్రను తిరగరాస్తూ రికార్డులు బద్దలు కొట్టింది. సంక్రాంతికి వస్తున్నాం మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 203 కోట్లకు పైగా వసూలు చేసింది. పండుగ కాలంలో విడుదలైన అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రం ప్రాంతీయ…
యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ యొనటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫెస్టివల్ సీజన్లో బాక్సాఫీస్ వద్ద చెరగని ముద్ర వేసింది. పొంగల్‌కు విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి చరిత్రను తిరగరాస్తూ రికార్డులు బద్దలు కొట్టింది. సంక్రాంతికి వస్తున్నాం కేవలం 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 203 కోట్లకు పైగా వసూలు చేసింది. కేవలం మొదటి వారంలోనే, ఈ చిత్రం స్మారక ఫీట్‌ని సాధించింది,…
Sankranthiki Vasthunnam: సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, సినిమాలు ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ నేపథంలో అన్ని వర్గాల నుంచి సూపర్ టాక్ తెచ్చుకున్న సంక్రాంతికి వస్తున్నాం, దాకు మహారాజ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. సీనియర్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వసూళ్లను రాబడుతున్నారు. నువ్వా.. నేనా.. అన్నట్లుగా వసూళ్లను రాబడుతున్నారు ఈ సీనియర్ హీరోలు. ఇకపోతే, సీనియర్ హీరో…
ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమాకి మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా చేసుకుంది. ఈ క్రమంలో నిర్మాతల్లో ఒకరైన…