MEGA 157 : మన శంకరవరప్రసాద్ సెట్స్ లో అడుగు పెట్టిన పెళ్లికాని ప్రసాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read : Nani : పక్కింటి అబ్బాయితో పూజా హెగ్డే.. ఆశ నెరవేరుస్తాడా?
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
కాగా ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకీ కూడా నటిస్తున్నారని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తూ ఈ రోజు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఇటీవల సెట్స్ లో అడుగు పెట్టిన వెంకీ మామపై ఓ ప్రోమో రిలీజ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న విక్టరీ వెంకీ, మెగాస్టార్ చిరు ఓకే సినిమాలో కలిసి నటించలేదు. ఇప్పుడు ఈ ఇద్దరినీ ఒకే సినిమాలో చూపిస్తున్నాడు సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. మనశంకర వరప్రసాద్ సెట్స్ లో అడుగుపెట్టిన వెంకీకి స్వాగతం పలుకుతూ ‘ వెల్కమ్ వెంకీ మై బ్రదర్ అని చెప్పగా మై డియర్ చిరు మై బాస్ అని వెంకటేష్ డైలాగ్ తో భీమ్స్ సూపర్ మ్యూజిక్ తో వచ్చిన గ్లిమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారీ అంచనాలతో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
Welcoming my dear friend, Victory @VenkyMama to our #ManaShankaraVaraPrasadGaru Family 💐💐💐
Let’s celebrate the joy this Sankranthi 2026 in theatres 🤗 pic.twitter.com/3kITC2RlBU
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 23, 2025
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..