MEGA CLASS : మన శంకర వరప్రసాద్ సెకండ్ సింగిల్ ‘శశిరేఖ’ వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి నుండి వస్తున్నా ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read
ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల సెన్సేషన్ హిట్ గా నిలిచింది. 75 మిళియన్స్ కు పైగా వ్యూస్ తో దూసుకెళ్తోంది మీసాల పిల్ల. కాగా ఇప్పడు ఈ సినిమా సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. శశిరేఖ అని వచ్చిన ఈ సాంగ్ ను సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, ఫోక్ సింగర్ మధు ప్రియా ఆలపించారు. కాసేపటి క్రితం రిలీజ్ అయిన ఏ సాంగ్ లో చిరు వింటేజ్ లో లుక్ తో పాటు తనదైన స్టెప్స్ అదరగొట్టారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించనున్నారు. ఇటీవల వెంకీ – చిరుపై ఓ మాస్ సాంగ్ ను కూడా షూట్ చేశారు అనిల్ రావిపూడి. మీసాల పిల్ల మాదిరి శశిరేఖ ఎలాంటి సౌండ్ చేస్తుందో ఎంతటి హిట్ అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!