మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా టైటిల్ను ఫిక్స్ చేయలేదు, కానీ దాదాపుగా స్క్రిప్ట్ లాక్ అయింది. హీరోయిన్ను కూడా ఫైనల్ చేశారు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించబోతోంది. మరో హీరోయిన్గా కేథరిన్ థెరిస్సా కనిపించబోతోంది. అయితే, ఇప్పటికే నయనతారకు కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న అనిల్ రావిపూడి, తాజాగా ఆమెను కలిసేందుకు చెన్నై బయలుదేరి వెళ్లారు. Read More: The…
టాలీవుడ్లో అందం అభినయంతో ఆకట్టుకొనే గ్లామర్ హీరోయిన్ లో క్యాథరిన్ త్రెసా ఒకరు. ‘చమ్మక్ చలో’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి నానితో ‘పైసా’, అల్లు అర్జున్తో ‘ఇద్దరు అమ్మాయిలతో’, ‘రుద్రమదేవి’, ‘సరైనోడు’ వంటి చిత్రాల్లో నటించింది. వరుస విజయాలతో దూసుకెళ్లిన క్యాథరిన్ తెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. అవకాశాలు తగ్గడంతో సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదు. ఇక తాజాగా ఈ అమ్మడు బంపర్ ఆఫర్ కొట్టేసింది.. Also Read : Anasuya…
సంక్రాంతికి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్ర విజయంతో విక్టరీ వెంకటేష్ తో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసాడు అనిల్ రావిపూడి. గతంలో వీరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సూపర్ హిట్స్ కాగా ఇప్పుడు వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ నమోదు చేసింది.ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్నాడు. మెగాస్టార్ ను కలిసి దర్శకుడు అనిల్ రావిపూడి…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవితో ఒక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ సిద్ధం చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయంపై చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. చాలామంది బాలీవుడ్ హీరోయిన్లను కూడా ఈ సినిమాలో నటింపజేసేందుకు ప్రయత్నించారు. కానీ, చివరిగా నయనతారను టీమ్…
చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో మంచి ఎంటర్టైనింగ్ మూవీ తెరకెక్కుతున్నా విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ కాంబినేషన్పై ప్రేక్షకుల్లో ఎంతటి ఆసక్తి నెలకొన్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనిల్ ఇప్పటివరకు చేసిన ఎనిమిది సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడంతో హీరోలకు నిర్మాతలకు అనిల్ పై గట్టి నమ్మకం ఏర్పడింది. అందులోను ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. దీంతో చిరంజీవి ప్రాజెక్ట్పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కానీ చిరు ఫ్యాన్స్…
Chiranjeevi : టాలీవుడ్ లో సంక్రాంతి చాలా పెద్ద సీజన్. అప్పుడు వచ్చిన సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా సరే కలెక్షన్లు మామూలుగా ఉండవు. అందుకే పెద్ద సినిమాలు అన్నీ సంక్రాంతికే రావాలని పోటీ పడుతుంటాయి. మొన్న సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్లు సాధించిందో చూశాం. అనిల్ రావిపూడి ఎక్కువగా సంక్రాంతికే తన సినిమాలను రిలీజ్ చేస్తుంటాడు. వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి చేసే సినిమాను రిలీజ్ చేస్తామని…
టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకున్న దర్శకులో అనిల్ రావిపూడి ఒకరు. రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే వీరి మధ్య కథా చర్చలు కూడా పూర్తయ్యాయి. వైజాగ్ లో అనిల్ రావిపూడి తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కథ గురించి మాట్లాడుకుంటే.. ఇది పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని,…
మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ ల్లో మంచి ఎంటర్టైనింగ్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. చిరు కెరీర్ లో157వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే మంచి హైప్ ఉంది. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ద్వారా ఈ ఏడాది అనిల్ ఊహించని విధంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అంచనాలు పెరిగిపోయాయి. అందులోనూ చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయనున్నారనే…
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. అనిల్ రావిపూడి ప్రస్తుతానికి సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ చేసే పనిలో ఉన్నారు. అయితే అది పూర్తయిన తర్వాత సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. అయితే అనూహ్యంగా ఈ సినిమాలో విలన్ పాత్రలో ఒక యంగ్ హీరో నటిస్తున్నాడని వార్త నిన్న సాయంత్రం వైరలైంది. Also Read:AFMS: ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ లో…
ఒకే ఒక్క సినిమా.. రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది మృనాల్ ఠాకూర్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినీ పరిశ్రమలో మృణాల్ ఠాకూర్ పేరు మార్మోగిపోతోందంటే దానిక్కారణం ‘సీతారామం’ సినిమా. తర్వాత నానితో చేసిన సినిమా ‘హాయ్ నాన్న’ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ మాత్రం డిజాస్టర్ అయ్యింది. దీంతో చాలా నెలలు తరబడి మృణాల్ తెలుగు సినిమాకి దూరం అయిపోయింది.…