Home
Anant Ambani
Anant Ambani News
-
Anant Ambani: కేఫ్ యజమాని కాళ్లకు నమస్కరించిన అనంత్ అంబానీ
Anant Ambani: దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రిలయన్స్ ఇండస్ట్రీన్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు వివిధ దేశాలకు చెందిన మాజీ ప్రధానులు, రాయబారులతో పాటు దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, బాలీవుడ్ స్టార్లు ఈ వివాహానికి హాజరయ్యారు. -
Nita Ambani: కన్నీళ్లు తెప్పించిన నీతా అంబానీ స్పీచ్.. ఒక్కసారి ఉద్వేగంగా మారిన పెళ్లి వేదిక
అతిథులు.. బంధువులు.. స్నేహితులు.. అంతా పెళ్లి వేదికలో ఆసీనులయ్యారు. అప్పటి దాకా సంతోషంగా, ఉల్లాసంగా సాగిన పెళ్లి మండపం ఒక్కసారిగా సెలైంట్ అయిపోయింది. ఒక విధమైన ఉద్వేగ పరిస్థితులు ఏర్పడ్డాయి. -
Nita Ambani: కుమారుడి పెళ్లిలో అతిథుల్ని ఆకర్షించిన నీతా అంబానీ బ్లౌజ్.. స్పెషల్ ఏంటంటే..!
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన వివాహ వేడుకలు కన్నుల పండుగగా నిలిచిపోయింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిరథ మహరథులతో ముంబై నగరం సందడి సందడిగా మారిపోయింది. -
Anant Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లిలో అతిథుల చేతికి రంగు రంగుల బ్యాండ్లు..ఎందుకో తెలుసా..?
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జూలై 14న జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌తో అనంత్, రాధికల వివాహ వేడుకలు ముగిశాయి. -
Mukesh Ambani-Virat Kohli: అంబానీ సర్.. మీరు విరాట్ కోహ్లీని కొనలేరు!
Virat Kohli Fan Instagram Reel Goes Viral: అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ల వివాహం జులై 12న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన ఈ వివాహానికి వ్యాపార, సినీ, క్రీడా రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. టీమిండియా క్రికెటర్లు చాలామంది అనంత్-రాధికల పెళ్లికి హాజరైనా.. ‘కింగ్’ విరాట్ కోహ్లీ మాత్రం… -
Anant Ambani Wedding: అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ రిసెప్షన్ కి హాజరైన ప్రముఖులు వీరే…
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. శనివారం 'శుభ్ ఆశీర్వాద్' వేడుక ముగిసింది. ఈరోజు (ఆదివారం) వివాహ రిసెప్షన్ జరుగుతోంది. -
Anant Ambani Wedding: ఆహ్వానం లేకుండా అనంత్ అంబానీ పెళ్లికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్..
గత కొన్ని రోజులుగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పెళ్లిని చూసేందుకు అందరూ తహతహలాడారు. -
Anant Ambani Wedding: స్నేహితులకు 2 కోట్ల వాచ్.. అంబానీతో అట్లుంటది మరి!
Anant Ambani gifted 25 luxury watches worth 2 crore to his friends: అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం (జులై 12) అనంత్-రాధికలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. శనివారం (జులై 13) రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా జరిగింది. అంబానీ పెళ్లి వేడుక కనివినీ ఎరుగని రీతిలో జరిగింది. దాదాపు రూ.6000 కోట్ల… -
Mahesh Babu-Hardik Pandya: ఏంట్రా.. ఇంత అందంగా ఉన్నాడు! మహేష్ బాబుని చూసి షాక్ అయిన హార్దిక్
Hardik Pandya Was Shocked to see Mahesh Babu Look at Anant Ambani Wedding: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అంబానీ కుటుంబసభ్యులు, అతిథుల మధ్య.. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్లు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో సహా టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు హాజరయ్యారు. సతీమణి నమ్రతా శిరోద్కర్, కూతురు సితారతో కలిసి అంబానీ… -
Anant Ambani Wedding: ఎందరో సెలెబ్రిటీస్ ఉన్నా.. అందరి కళ్లు మాత్రం ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు మీదే!
Mahesh Babu dressing style in Anant Ambani Wedding: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ల వివాహం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన ఈ వివాహానికి వ్యాపార, సినీ, క్రీడా.. అన్ని రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. అయితే వివాహ వేడుకలో ఎందరో సెలెబ్రిటీస్ ఉన్నా.. స్పెషల్ అట్రాక్షన్‌గా మాత్రం మన ‘సూపర్ స్టార్’…
తాజావార్తలు
-
SIR New Schedule: తెలంగాణ, ఏపీ సహా 6 రాష్ట్రాల్లో SIR గడువు పొడిగింపు.. కొత్త షెడ్యూల్ ఇదే!
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని డబ్బు!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
Virat Kohli: ఢిల్లీ కాలుష్యంపై అవగాహనకు విరాట్ కోహ్లీ సాయం తీసుకోండి.. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?