ప్రధాని మోడీ గుజరాత్ పర్యటనలో భాగంగా జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ నిర్మించిన వంటారా జంతు రక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు. అనంతరం వివిధ జంతువులతో మోడీ సరదాగా గడిపారు.
Atlee Made A 10 Minute Micro Movie For Anant Ambani And Radhika Merchant Wedding: ఇటీవల వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని చాలా గ్రాండ్‌గా జరుపుకున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ముఖేష్ అంబానీ. కాగా, ఈ పెళ్లిలో తమిళ దర్శకుడు అట్లీ కుమార్ ఎక్కువ కనిపించారు. ఆయన పదే పదే దర్�
Anant Ambani: దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రిలయన్స్ ఇండస్ట్రీన్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు వివిధ దేశాలకు చెందిన మాజీ ప్రధానులు, రాయబారులతో పాటు దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, బాలీవుడ్ స్టార్లు ఈ వివాహానికి హాజరయ్�
అతిథులు.. బంధువులు.. స్నేహితులు.. అంతా పెళ్లి వేదికలో ఆసీనులయ్యారు. అప్పటి దాకా సంతోషంగా, ఉల్లాసంగా సాగిన పెళ్లి మండపం ఒక్కసారిగా సెలైంట్ అయిపోయింది. ఒక విధమైన ఉద్వేగ పరిస్థితులు ఏర్పడ్డాయి.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన వివాహ వేడుకలు కన్నుల పండుగగా నిలిచిపోయింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిరథ మహరథులతో ముంబై నగరం సందడి సందడిగా మారిపోయింది.
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జూలై 14న జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌తో అనంత్, రాధికల వివాహ వేడుకలు ముగిశాయి.
Virat Kohli Fan Instagram Reel Goes Viral: అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌ల వివాహం జులై 12న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన ఈ వివాహానికి వ్యాపార, సినీ, క్రీడా రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యా