Anand Devarakonda: పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారి .. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఇక అన్న స్టార్ డమ్ ను పట్టుకొని తమ్ముడు ఆనంద్ దేవరకొండ సైతం దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక సినిమాలోకి రావడం ఎవరి వలన వచ్చినా.. తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని నిలబడడం చాలా ముఖ్యమని తెలుసుకున్న ఆనంద్..
Baby Movie is turning point for Viraj Ashwin: సినీ పరిశ్రమలో మనవాళ్లు ఉన్నారంటే పని ఈజీ అయిపోతుంది, మనం కూడా ఎలాగొలా అక్కడ దున్నేయచ్చు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మనవాళ్లు అక్కడ ఉన్నా, టాలెంట్ మనకి ఉన్నా టైం రావాలి. అందుకే చాలామంది వారసులు ఇప్పటికే సినీ రంగప్రవేశం చేసినా పూర్తి స్థాయిలో నిలదొక్కుకోలేక పోతున్నారు. అయితే కొన్నాళ్ల క్రితమే హీరోగా లాంచ్ అయిన ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మేనల్లుడు విరాజ్…
Anasuya: హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అయిన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తనను ఆంటీ అని పిలిచినందుకు చేసిన రచ్చతో నెటిజన్స్..
Baby Movie Hero Viraj Ashwin Special Interview: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన బేబీ మూవీ జూలై 14న విడుదల కాబోతోంది. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డు సినిమా ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయిన సినిమా మీద అంచనాలు పెంచాయి. ఇక ఈ నేపథ్యంలో హీరో విరాజ్ అశ్విన్ మీడియాతో ముచ్చటిస్తూ పలు…
లైగర్.. గత ఏడాది ఎంతో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది.ఎన్నో అంచనాలతో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయి లో విడుదలైంది లైగర్ సినిమా.ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ, మరియు నిర్మాత చార్మిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ అస్సలు బయటకు రాలేదు.సినిమా తీవ్రంగా విఫలం కావడంతో…
Baby: ఆనంద్ దేవరకొండ గతేడాది హైవే అనే సినిమాతో ఓటిటీ ప్రేక్షకులను అలరించాడు. ఇక ఆ సినిమా తరువాత ప్రస్తుతం బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బేబీ. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను SKN నిర్మిస్తున్నాడు.
Rashmika: ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది కన్నడ బ్యూటీ రష్మిక. మొదటి సినిమాతోనే అందరి అటెన్షన్ అందుకున్న ఈ చిన్నది.. రెండో సినిమా గీతగోవిందంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
Baby: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా తరువాత మరీ ఓ రేంజ్ సినిమాలు తీయలేదు కానీ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిలా అందరికి దగ్గరవ్వడానికి మాత్రం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'బేబీ'. ఎస్.కె.ఎన్. నిర్మించిన ఈ సినిమా టీజర్ ఈ నెల 21న విడుదల కాబోతోంది.