ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా గుంపులు.. గుంపులుగా మిడతల దండు బీభత్సం సృష్టించాయి. సేదదీరేందుకు బీచ్‌కు పోతే.. హఠాత్తుగా డ్రాగన్‌ఫ్లై సమూహం ఎటాక్ చేయడంతో పర్యాటకులు హడలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ MQ-9B ప్రిడేటర్. ఇలాంటి 31 డ్రోన్లను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ విలువ రూ.25,955 కోట్ల కంటే ఎక్కువ.
గత కొన్ని దశాబ్ధాల వరకు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పొడవాటి వ్యక్తులున్న దేశంగా అమెరికాను చెప్పేవారు. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పొడవాటి వ్యక్తులు ఉన్న దేశం నెదర్లాండ్స్ అవతరించింది.
Donald Trump: పెన్సిల్వేనియాలో తనపై కాల్పులు జరిపిన ప్రదేశం నుంచే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
Netanyahu Meets Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం కలిశారు. ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన మార్-ఎ- లాగో ఎస్టేట్‌లోని నివాసంలో ఈ ఇద్దరు భేటీ అయ్యారు.
భూమ్మీద భార్యాభర్తల బాంధవ్యానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎక్కడెక్కడో పుట్టిన ఒక అబ్బాయి-ఒక అమ్మాయి.. మూడు ముళ్ల బంధం చేత ఒక్కటవుతారు. అలా ఒక్కటైన జంట.. నిండు నూరేళ్లు పిల్లాపాపలతో కలిసి సంతోషంగా ఉండాలని పెద్దలంతా ఆశీర్వదిస్తారు
Kamala Harris vs Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ఆఫ్రికా- భారత సంతతి అమెరికన్ కమలా హారిస్ కు అన్నివైపుల నుంచి సపోర్టు లభిస్తుంది. ఈ తరుణంలో ఆమె తన ప్రత్యర్థి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.
Joe Biden: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. నవంబరు 5న దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీని కారణంగా డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీలలో రాజకీయాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.
America : భారత్‌లో జరుగుతున్న ఉగ్రవాద ఘటనల దృష్ట్యా అమెరికా తన పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. దీని ప్రకారం మణిపూర్, జమ్మూకశ్మీర్, భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలు, దేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.