Donald Trump: హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ..
- డొనాల్డ్ ట్రంప్‌కు న్యూయార్క్ కోర్ట్ షాక్..
- హష్ మనీ కేసులో ఉపశమనం కల్పించాలని కోర్టును అభ్యర్థించిన ట్రంప్..
- ట్రంప్ విజ్ఞప్తిని తిరస్కరించిన న్యూయార్క్ న్యాయస్థానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్‌నకు హష్ మనీ కేసులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు అనధికారికంగా సొమ్ములు చెల్లించిన కేసులో తనకు రిలీఫ్ కల్పించాలని ట్రంప్ తాజాగా కోర్టును కోరారు. కానీ, ఆయన చేసిన ఈ విజ్ఞప్తిని న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. అధ్యక్షులకు రక్షణ అధికారిక చర్యలకు మాత్రమే ఉంటుందని ఈ సందర్భంగా జడ్జ్ జువాన్ మర్చన్ స్పష్టం చేశారు. అనధికార ప్రవర్తనకు రక్షణ వర్తించదని పేర్కొన్నారు.
Read Also: Prakash Raj : మరోసారి రెస్పాన్సిబుల్ ఫాదర్ రోల్లో వర్సటైల్ యాక్టర్
Also Read
అయితే, పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో ఏకాంతంగ గడిపి ఈ విషయం బయటికి చెప్పకుండా ఉండేందుకు ఆమెకు డొనాల్డ్ ట్రంప్ అనధికారికంగా చెల్లింపులు చేశారని ఆయనపై నమోదైన కేసు రుజువైంది. ఈ కేసులో ట్రంప్ దోషిగా రుజువైనప్పటికీ శిక్ష ఇంకా ఫిక్స్ కాలేదు. కాగా, ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్ జనవరి 20వ తేదీన రెండోసారి యూఎస్ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!