Super continent on Earth in 200 million years: భూమిపై ప్రస్తుతం ఏడు ఖండాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరో కొత్త ఖండం ఏర్పాటయ్యే అవకాశం ఉందని చైనా పెకింగ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రాబోయే 200-300 మిలియన్ సంవత్సరాల్లో ఆసియా, అమెరికా ఖండం కలిసిపోయి ఒక కొత్త సూపర్ కాంటినెంట్ ఏర్పడుతుందని పరిశోధనల్లో తేలింది. ఈ ఖండానికి ‘అమాసియా’ అనే పేరును పెట్టారు. ఆర్కిటిక్ మహాసముద్రం, కరేబియన్ సముద్రాలు కనుమరుగు అవుతాయని తెలిపారు.…
Indian Origin Family Murder : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భారత సంతతికి చెందిన నలుగురు కుటుంబీకులు హత్యకు గురైన సంగతి తెలిసిందే. కుటుంబం మొత్తం హత్యకు గురి కావడానికి పాత కక్షలే కారణమని పోలీసులు తేల్చారు. హత్యకు గురైన కుటుంబానికి, హంతకుడికి మధ్య గతంలో వివాదాలు ఉన్నట్లు గుర్తించారు. గత సోమవారం కాలిఫోర్నియాలో ఎనిమిది నెలల చిన్నారి అరూహి ధేరి, ఆమె తండ్రి జస్దీప్ సింగ్, తల్లి జస్లీన్ కౌర్, పెదనాన్న అమన్‌దీప్‌సింగ్ కిడ్నాప్‌కు గురయ్యారు.…
Kidnapped Indian-Origin Family Of 4 Found Dead In US: అమెరికాలో రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయిన భారతసంతతి కుటుంబం దారుణంగా హత్యకు గురైంది. ఎనిమిది నెలల పాపతో పాటు మరో ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన స్థానిక భారత సంతతిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎనిమిది నెలల అరోహి ధేరి, పాప తల్లిదండ్రులు 27 ఏళ్ల జస్లిన్ కౌర్, 36 ఏళ్ల జస్దీప్ సింగ్, 39 ఏళ్ల మేనమామ అమన్…
New Idea: భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడటం సాధారణ విషయమే. వర్షం వస్తే ఇంటా, బయట ఏ పని పూర్తి కాదు. వర్షాలు, తుఫాన్లు వస్తున్నా అత్యవసర రంగాలకు చెందిన ఉద్యోగులు పలు జాగ్రత్తలతో పనిచేయాల్సి ఉంటుంది. తుఫాన్ కారణంగా అమెరికాలోని ఫ్లోరిడా నగరం అల్లకల్లోలంగా మారింది. నాలుగు రోజులుగా ఫ్లోరిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా జోరు వానలో, భీకర గాలిలోనూ అక్కడి పరిస్థితులను వివరించేందుకు కైలా అనే మహిళా రిపోర్టర్…
లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాది సాజిద్ మీర్‌ను 'ప్రపంచ తీవ్రవాదిగా' గుర్తించాలని ఐక్యరాజ్యసమితిలో భారతదేశం, అమెరికా సహకారంతో ప్రతిపాదించిన ప్రతిపాదనపై చైనా శుక్రవారం మరో సారి అడ్డుపుల్ల వేసింది.
Girls New Strategy: కాలం మారుతున్న కొద్దీ కొందరు యువతుల మైండ్ సెట్ కూడా మారుతోంది. తమను ఎక్కువగా సుఖపెట్టిన వారినే పెళ్లి చేసుకోవాలని యువతులు భావిస్తున్నారు. సుఖపెట్టడం అంటే శారీరకంగా కాదండోయ్.. మానసికంగా. అయితే ఈ సంస్కృతి మన ఇండియాలో పుట్టింది కాదులెండి.. అమెరికాలో. అక్కడ ఓ యువతి అనేకమంది యువకులతో డేటింగ్ చేసి విసిగిపోయి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అట్లాంటాకు చెందిన డామియా విలయమ్స్ అనే యువతి ఐదేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్…
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. టెక్సాస్‌లోని హూస్టన్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు.