ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మైంత్రా తదితర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఫెస్టివల్ సీజన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. చాలా మంది తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కస్టమర్లు కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే.. ఐఫోన్ మోడల్స్ పై భారీ తగ్గింపు ధరలు ప్రకటించారు. లాంచ్ చేసిన ధర కంటే ఇప్పుడు ధరలు భారీగా తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ. 30,000 వరకు తగ్గింపును పొందవచ్చు.
Budget 5G Smartphones in Flipkart and Amazon: ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’, అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ ఆరంభం అయింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు, అమెజాన్ ప్రైమ్ మెంబర్లు సేల్స్ ఇప్పటికే అందుబాటులోకి రాగా.. సాధారణ యూజర్లకు ఈ రోజు అర్హరాత్రి నుంచి అందుబాటులోకి వస్తాయి. సేల్ సమయంలో తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లు లభించనున్నాయి. దాంతో చాలా మంది కొనుగోలుకు సిద్ధమయ్యారు. ఒకవేళ మీరూ ఈ సేల్స్‌లో ఫోన్ కొనాలనుకుని?.. మీ…
Amazon Kickstarter Deals on Smartphones: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ఏటా నిర్వహించే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న నుంచి సేల్ ఆరంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందే (సెప్టెంబర్ 26) సేల్ అందుబాటులోకి రానుంది. తాజాగా అమెజాన్ కిక్ స్టార్టర్ డీల్స్‌ను ప్రకటించింది. ఈ డీల్స్‌లో భాగంగా వన్‌ప్లస్, శాంసంగ్, రియల్మీ, షావోమీ, ఐకూ, లావా, టెక్నో లాంటి మొబైల్‌పై అందిస్తున్న…
Amazon Great Indian Festival Sale 2024 Dates: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ పండగ వేళ అతిపెద్ద సేల్కు సిద్ధమైంది. ప్రతి ఏడాది నిర్వహించే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ తేదీలను అమెజాన్ ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి సేల్ ఆరంభం కానుంది. ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందే.. అంటే సెప్టెంబర్ 26 నుంచే సేల్ అందుబాటులోకి రానుంది. మరో ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా సెప్టెంబర్ 27 నుంచి ‘బిగ్ డేస్ సేల్’…
Amazon Great Indian Festival Sale 2024 Dates: పండగ వేళ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ డేస్ సేల్’ నిర్వహిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారికంగా డేట్స్ ఇంకా ప్రకటించకపోయినా.. సెప్టెంబర్ 30 నుంచి సేల్ మొదలవనునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘కమింగ్ సూన్’ అనే పోస్టర్ ఫ్లిప్‌కార్ట్ సైట్లో ఉంది. మరో ఇ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’ కూడా అతిపెద్ద సేల్కు సిద్ధమైంది. ఏటా నిర్వహించే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్‌ను ఈ నెలాఖరులో…
boat Airdopes Offers in Amazon: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ఫోన్లతో పాటు వైర్లెస్ ఇయర్ బడ్స్‌కి భారీగా డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొనే.. అధునాతన ఫీచర్లతో కూడిన బడ్స్‌ను కంపెనీలు మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి. కొన్ని స్మార్ట్ఫోన్లకు వైర్లెస్ ఇయర్ బడ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. దాంతో యూజర్లు తప్పక కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. బడ్స్ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త. ప్రస్తుతం బడ్స్‌పై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో…
అమెజాన్ లో మ్యాక్‌బుక్‌పై బంపర్ ఆఫర్ నడుస్తోంది. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్1పై ప్రస్తుతం ఆకర్షణీయమైన ఆఫర్ అందుబాటులో ఉంది. వాస్తవానికి.. అమెజాన్ లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ జరుగుతోంది.