Tecno Pova 5 Pro 5G: రూ. 12,499కే స్మార్ట్ ఫోన్.. దీపావళి ఆఫర్
- అత్యుత్తమ ఫీచర్లతో తక్కువ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్
- అమెజాన్‌లో నడుస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి డీల్‌లో తక్కువ ధర
- టెక్నో పోవా 5 ప్రో 5జీ ఫోన్ లో బంపర్ తగ్గింపు
- రూ. 12499కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అత్యుత్తమ ఫీచర్లతో తక్కువ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనాలనే వారికి ఇదొక మంచి అవకాశం. అమెజాన్‌లో నడుస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి డీల్‌లో తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. టెక్నో పోవా 5 ప్రో 5జీ (Tecno Pova 5 Pro 5G) బంపర్ తగ్గింపుతో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.13,999 ఉంది. దీని సేల్‌పై 1500 రూపాయల కూపన్ తగ్గింపు ఇవ్వబడుతుంది. కూపన్ తగ్గింపుతో రూ. 12,499కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లలో దీని ధరను రూ. 1,000 వరకు తగ్గించవచ్చు. అలాగే.. ఈ ఫోన్‌పై రూ.700 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది.
Read Also: Botsa Satyanarayana: ఎన్నికల హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలి..
Also Read
- Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
- Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
- India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!
- Nasha Mukt Bharat Yatra : డ్రగ్స్‌పై పోరుకు మెగాస్టార్ మద్దతు.. కిషన్ రెడ్డితో కలిసి కీలక అడుగు
ఈ ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ. 13,250 ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్ మరియు కంపెనీ మార్పిడి పాలసీ స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడితే.. పొడిగించిన ర్యామ్ ఫీచర్, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో 16 GB RAM వరకు పొందుతారు.
Read Also: IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ ఫోన్లో 6.78 అంగుళాల ఫుల్ హెచ్డి+ ఎల్సిడి ప్యానెల్‌ను అందిస్తోంది. ఫోన్లో అందిస్తున్న ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ 8 GB RAM, 256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ప్రాసెసర్‌గా.. కంపెనీ ఈ ఫోన్లో MediaTek Dimension 6080 చిప్‌సెట్‌ను అందిస్తోంది. ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ సహాయంతో ఫోన్ మొత్తం ర్యామ్ 16 జీబీకి పెరుగుతుంది. ఫోటోగ్రఫీ కోసం.. ఈ ఫోన్లో LED ఫ్లాష్‌తో రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ కలిగి ఉంది. అలాగే.. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఫోన్‌ను పవర్ చేయడానికి, 5000mAh బ్యాటరీతో అందిస్తున్నారు. ఈ బ్యాటరీ 68 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
-
India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!