Amazon-MX Player: ఎంఎక్స్ ప్లేయర్‌ను కొనుగోలు చేసిన అమెజాన్.. రీ ఇన్‌స్టాల్, అప్‌గ్రేడ్ అవసరం లేదు!
- స్ట్రీమింగ్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేసిన అమెజాన్
- ఎంఎక్స్ ప్లేయర్‌ను కొనుగోలు చేసిన అమెజాన్
- ఉచితంగా ప్రీమియం కంటెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్ ఇండియా’ తన వీడియో స్ట్రీమింగ్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా దేశీయ ఫ్రీ స్ట్రీమింగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఎంఎక్స్ ప్లేయర్’ను కొనుగోలు చేసింది. సోమవారం ఈ విషయాన్ని అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. ‘అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్’గా తీసుకొచ్చినట్లు వెల్లడించింది. అమెజాన్ తన ప్రకటనలతో కూడిన ఓటీటీ సేవలందించి.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మినీటీవీలో విలీనం చేసింది. అయితే ఎంతకు కొనుగోలు చేశారనే వివరాలను మాత్రం అమెజాన్ వెల్లడించలేదు.
Also Read: IND vs PAK: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్తాన్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు ఉచితంగా ప్రీమియం కంటెంట్‌ను అందించడమే తమ లక్ష్యం అని అమెజాన్ తెలిపింది. ఎంఎక్స్ ప్లేయర్ సేవలను యాప్, అమెజాన్.ఇన్ షాపింగ్ యాప్, ప్రైమ్ వీడియో, ఫైర్ టీవీ కనెక్ట్‌డ్ టీవీల్లో వీక్షించొచ్చని చెప్పింది. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ విలీనం ఆటోమేటిక్‌గా జరిగిపోతుందని పేర్కొంది. యూసర్లు యాప్‌ని రీ ఇన్‌స్టాల్ గానీ లేదా అప్‌గ్రేడ్ గానీ చేయాల్సిన అవసరం లేదు. రానున్న రోజుల్లో కూడా ఎంఎక్స్‌ప్లేయర్ సేవలు ఉచితంగానే కొనసాగుతాయని అమెజాన్ తెలిపింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!