Theater/OTT : ఈ వారంలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే
- ఈ వారం థియేటర్ రిలీజ్ కు చిన్న సినిమాల క్యూ
- రీరిలీజ్ కానున్న కృష్ణవంశీ క్లాసికల్ హిట్ ఖడ్గం
- ఓటీటీ లో రిలీజ్ కానున్న లాఫింగ్ బుద్ధా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసర సినిమాలు హావ కాస్త తగ్గింది. దీంతో ఈ వారం థియేటర్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దాదాపు 7 సినిమాలు రిలీజ్ కూ రెడీ గా ఉన్నాయి.
1) లవ్ రెడ్డి : అక్టోబర్ 18న విడుదల
2) ఖడ్గం( రీ రిలీజ్): అక్టోబర్ 18 న విడుదల
3) రివైండ్ : అక్టోబర్ 18న విడుదల
4) వీక్షణం : అక్టోబర్ 18న విడుదల
5) సముద్రుడు : అక్టోబర్ 18న విడుదల
6) ది డీల్ : అక్టోబర్ 18న విడుదల
7) కల్లు కాంపౌండ్ : అక్టోబర్ 18న విడుదల
Also Read
అలాగే ఓటీటీ రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు చుస్తే..
అమెజాన్ ప్రైమ్
ది ప్రదీప్స్ ఆఫ్ పిట్స్‌బరో (ఇంగ్లీష్ ) – అక్టోబర్ 17
స్నేక్స్ అండ్ ల్యాడర్స్ (తెలుగు) – అక్టోబర్ 18
లాఫింగ్ బుద్ధా (కన్నడ ) – అక్టోబర్ 18
కడైసి ఉలగ పొర్ (తమిళ్ ) – అక్టోబర్ 18
ది డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ ) – అక్టోబర్ 18
ది ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్) – అక్టోబర్ 18
2 – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
రీతా సన్యల్ (హిందీ) – అక్టోబర్ 14
1000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ ) – అక్టోబర్ 18
రైవల్స్ (ఇంగ్లీష్ ) – అక్టోబర్ 18
రోడ్ డైరీ (ఇంగ్లీష్ ) – అక్టోబర్ 18
3 – నెట్‌ఫ్లిక్స్
మైటీ మాన్‌స్టర్ వీలిస్ (ఇంగ్లీష్ ) – అక్టోబర్ 14
రేచల్ బ్లూమ్ (ఇంగ్లీష్) – అక్టోబర్ 15
స్వీట్ బాబీ (ఇంగ్లీష్ )- అక్టోబర్ 16
గుండమ్ (ఇంగ్లీష్ )- అక్టోబర్ 17
జూరాసిక్ వరల్డ్ కేవోస్ థియరీ సీజన్ 2 (ఇంగ్లీష్)- అక్టోబర్ 17
ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైఫ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ ) – అక్టోబర్ 18
ఉమన్ ఆఫ్ ది అవర్ (ఇంగ్లీష్ )- అక్టోబర్ 18
4 – జియో సినిమా
క్రిస్పీ రిస్తే (హిందీ ) – అక్టోబర్ 18
హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్ )- అక్టోబర్ 19
హిస్టీరియా (ఇంగ్లీష్ ) – అక్టోబర్ 19
స్రింకింగ్ సీజన్ 2 (ఇంగ్లీష్ )
5 – బుక్ మై షో
బీటల్‌జ్యూస్ బీటల్‌జ్యూస్ (ఇంగ్లీష్) – అక్టోబర్ 18
- Tags
- #FilmNews
- Aha
- Amazon
- OTT
- ott movies
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?