Amazon Smart TV Offers: 56 శాతం డిస్కౌంట్.. 12 వేలకే 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ!
- గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
- ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్
- 12 వేలకే 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smart TV Discounts on Amazon: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’ ఏటా నిర్వహించే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్‌ను సెప్టెంబర్ 27న ఆరంభించిన విషయం తెలిసిందే. సేల్‌లో భాగంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్ ఇస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. మీరు స్మార్ట్ టీవీ కొనాలనుకుంటే.. ఇదే మంచి అవకాశం. కొన్నింటిపై ఏకంగా 56 శాతం డిస్కౌంట్ ఉంది. బ్యాంకు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దాంతో తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ టీవీని ఇంటికితీసుకెళ్లిపోవచ్చు.
టీసీఎల్ ఎల్4బీ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.35,990గా ఉంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ టీవీపై 56 శాతం డిస్కౌంట్ ఉంది. దాంతో రూ.15,990కే సొంతం చేసుకోవచ్చు. అదనంగా రూ.4000 డిస్కౌంట్ కూడా పొందొచ్చు. దాదాపుగా 12 వేలకే ఈ 40 ఇంచెస్ స్మార్ట్ టీవీని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. వీయూ 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.50,000 కాగా.. సేల్‌లో 36 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ టీవీని రూ.31,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.4000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Also Read: IND vs BAN: రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఆలౌట్.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం!
షావోమీ 55 ఇంచెస్ టీవీ అసలు ధర రూ. 54,999 కాగా.. అమెజాన్‌లో 35 శాతం డిస్కౌంట్ ఉంది. దాంతో రూ. 35,999కే మీరు సొంతం చేసుకోవచ్చు. కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4 వేల వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. సోనీ బ్రేవియా 3 సిరీస్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 1,29,900 కాగా.. 42 శాతం డిస్కౌంట్ అనంతరం రూ.75,990కి లభిస్తోంది. ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.4 వేల వరకు డిస్కౌంట్ వస్తుంది. ఏసర్ అల్ట్రా క్యూఎల్‌ఈడీ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీని రూ.26,999కి సొంతం చేసుకోవచ్చు. బ్యాంకు ఆఫర్స్ అదనం.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!