Amazon Offers on Samsung Galaxy S24 5G and OnePlus Nord CE 4 Lite: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ‘గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్’ను నిర్వహిస్తోంది. ఆగస్టు 6 నుంచి ఆగస్టు 15 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రైమ్ మెంబర్లకు ఈ సేల్ అందుబాటులోకి రాగా.. మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి సాధారణ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్‌లో…
Amazon Great Freedom Festival Sale 2024 Starts From August 6: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ మరో సేల్కు సిద్ధమైంది. ఇటీవల ప్రైమ్ మెంబర్ల కోసం ‘ప్రైమ్ డే’ సేల్ నిర్వహించిన అమెజాన్.. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహించనుంది. ఆగస్టు 6 నుంచి 11వ వరకు ఐదు రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. ప్రైమ్ మెంబర్లకు 6వ తేదీ అర్ధరాత్రి నుంచి.. సాధారణ కస్టమర్లకు మధ్యాహ్నం నుంచి ఈ సేల్ అందుబాటులోకి…
Jeff Bezos : ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యాపారవేత్త. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ యజమాని అయిన జెఫ్ బెజోస్ సుమారు 28 నెలల తర్వాత భారీ నష్టాలను చవిచూశారు.
Amazon: ఆన్లైన్లో బ్రాండ్ న్యూ మొబైల్ ఆర్డర్ చేస్తే, అరడజన్ టీ కప్పుల్ని డెలివరీ చేశారంటూ ఆరోపిస్తూ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
Discounts Amazon Products in Amazon Prime Day Sale 2024: భారతదేశంలో ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’ 2024 సమీపిస్తోంది. ఈ సేల్ జులై 20, 21 తేదీల్లో జరగనుంది. ఈ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే అన్న విషయం తెలిసిందే. ఈ రెండు రోజుల్లో అనేక వస్తువులు తగ్గింపు ధరల్లో లభించనున్నాయి. స్మార్ట్‌ఫోన్స్, ఇయర్‌ఫోన్స్, ట్యాబ్‌ల నుంచి.. వ్యక్తిగత ఎలక్ట్రానిక్ ఐటెమ్‌ల వరకు అన్ని వస్తువులపై భారీగా రాయితీ ఉండనుంది. అంతేకాదు బ్యాంక్…
iQOO Z9 Lite 5G : iQOO కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z9 లైట్ ను వచ్చే వారం ప్రారంభంలో లాంచ్ చేయబోతోంది. మంచి ఫీచర్లతో ఆకర్షణీయమైన ధరతో రానున్న ఈ ఫోన్‌ను కంపెనీ జూలై 15న విడుదల చేయనుంది. బ్రాండ్ యొక్క Z9 సిరీస్ లో ఇది చౌకైన ఫోన్. ఇది అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దాని మైక్రోసైట్ లలో ఒకటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా కనిపించింది. ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఇందులో…
Realme Narzo 70 5G Offers in Amazon: తక్కువ ధరలో మంచి 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. ఈ ఏడాదే మార్కెట్లోకి లాంచ్ అయిన ‘రియల్మీ నార్జో 70’పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ ఆఫర్ ఉంది. అయితే ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంది. ‘రియల్మీ నార్జో 70 కొనాలనుకునేవారు ఈ ఆఫర్ అస్సలు మిస్సవ్వొద్దు.…
Lava Blaze X 5G : లావా బ్లేజ్ X 5G భారతదేశంలో విక్రయాలను ప్రారంభించింది. ఇది స్థానిక కంపెనీ లావా కొత్త ఫోన్. ఇది 5G సపోర్ట్ తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మూడు కాన్ఫిగరేషన్లలో కొనుగోలు చేయవచ్చు. లావా బ్లజ్ X 5G డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి…
New 5G Smartphones Sale in Amazon Prime Day Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ప్రైమ్ డే సేల్ 2024 తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా తీసుకొస్తున్న ఈ సేల్.. జులై 20, 21 తేదీల్లో కొససాగనుంది. ఈ సేల్‌లో 450 కంటే ఎక్కువ బ్రాండ్ల ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి. మొబైల్, ల్యాప్టాప్స్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పాటు ఇతర ప్రొడక్టులపైనా భారీగా డిస్కౌంట్లు లభించనున్నాయి.…