NCERT Books In Amazon: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పుస్తకాలు ఇప్పుడు దేశంలోని ప్రతి మూలలో వారి ఇంటి వద్దకే అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఊరటనిస్తుంది. దీని కింద పుస్తకాల కొరత, నకిలీ పుస్తకాల సమస్య, నిర్ణీత ధర కంటే ఎక్కువ ధరకు పుస్తకాలను కొనుగోలు చేయడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఇది సహాయం చేస్తుంది. ఇప్పుడు ఇతర…
పండుగల సీజన్లో ప్రజలు ఆన్లైన్ షాపింగ్‌లు ఎక్కువగా చేస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం.. ఒక వారంలో ప్రజలు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి 54 వేల కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు చేశారు.
Honor 200 Pro Offers in Amazon: పండగ సీజన్ సందర్భంగా ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ 2024ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న సేల్ ఆరంభమైంది. సేల్‌లో భాగంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఉంది. ముఖ్యంగా మొబైల్స్‌పై 40 శాతం అమెజాన్ ప్రకటించింది. ఈ క్రమంలో ‘హానర్ 200 ప్రో’పై 13 వేల తగ్గింపు లభిస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. హానర్…
Smart TV Discounts on Amazon: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’ ఏటా నిర్వహించే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్‌ను సెప్టెంబర్ 27న ఆరంభించిన విషయం తెలిసిందే. సేల్‌లో భాగంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్ ఇస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. మీరు స్మార్ట్ టీవీ కొనాలనుకుంటే.. ఇదే మంచి అవకాశం. కొన్నింటిపై ఏకంగా 56 శాతం డిస్కౌంట్ ఉంది. బ్యాంకు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దాంతో తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్…
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మైంత్రా తదితర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఫెస్టివల్ సీజన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. చాలా మంది తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కస్టమర్లు కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే.. ఐఫోన్ మోడల్స్ పై భారీ తగ్గింపు ధరలు ప్రకటించారు. లాంచ్ చేసిన ధర కంటే ఇప్పుడు ధరలు భారీగా తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ. 30,000 వరకు తగ్గింపును పొందవచ్చు.
Budget 5G Smartphones in Flipkart and Amazon: ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’, అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ ఆరంభం అయింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు, అమెజాన్ ప్రైమ్ మెంబర్లు సేల్స్ ఇప్పటికే అందుబాటులోకి రాగా.. సాధారణ యూజర్లకు ఈ రోజు అర్హరాత్రి నుంచి అందుబాటులోకి వస్తాయి. సేల్ సమయంలో తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లు లభించనున్నాయి. దాంతో చాలా మంది కొనుగోలుకు సిద్ధమయ్యారు. ఒకవేళ మీరూ ఈ సేల్స్‌లో ఫోన్ కొనాలనుకుని?.. మీ…
Amazon Kickstarter Deals on Smartphones: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ఏటా నిర్వహించే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న నుంచి సేల్ ఆరంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందే (సెప్టెంబర్ 26) సేల్ అందుబాటులోకి రానుంది. తాజాగా అమెజాన్ కిక్ స్టార్టర్ డీల్స్‌ను ప్రకటించింది. ఈ డీల్స్‌లో భాగంగా వన్‌ప్లస్, శాంసంగ్, రియల్మీ, షావోమీ, ఐకూ, లావా, టెక్నో లాంటి మొబైల్‌పై అందిస్తున్న…