Home
Amazon Prime
Amazon Prime News
-
Tiger Nageswara Rao: ఓటీటీలోకి వచ్చేసిన ‘టైగర్ నాగేశ్వర రావు’..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలివుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజ నటించిన రీసెంట్ మూవీ టైగర్ నాగేశ్వరావు రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావడం, అంచనాలు భారీగా ఉండడంతో కమర్షియల్గా విజయం సాధించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది. అయితే రవితేజ మార్క్ వినోదం, మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్ అభిమానులను బాగా అలరించాయి. ఇక థియేటర్లలో అలరించిన టైగర్ నాగేశ్వర రావు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు… -
Akkineni Naga Chaitanya: అన్ని అయిపోయాయి.. ఇక దీని మీదనే ఆశలన్నీ.. ఏం చేస్తావో ఏమో.. ?
Akkineni Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం భారీ విజయం కోసం చాలా కష్టపడుతున్నాడు. రెండేళ్లుగా చై ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. ఇకపోతే.. ఇప్పటికే చై.. కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం చై ఫోకస్ అంతా దీనిమీదనే ఉంది. అయితే అభిమానుల ఆశలన్నీ కూడా చై వెబ్ సిరీస్ దూత మీద ఉన్నాయి. -
Amazon Prime: ఇకపై ప్రైమ్ వీడియోలో యాడ్స్.. ఎప్పటి నుంచి, ఏయే దేశాల్లో అంటే..?
Amazon Prime: ఓటీటీ ఫ్లాట్ఫామ్లు పంథాను మార్చాయి. దీంతో పాటు యాడ్స్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని అనుకుంటున్నాయి. తక్కువ ధరకు ఆఫర్లను అందించి సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫాం అమెజాన్ ఫ్రైమ్ వీడియోస్ కూడా యాడ్ సపోర్టెడ్ ఆఫర్లను తీసుకురాబోతోంది. వచ్చే ఏడాది ఈ ఆఫర్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ముందుగా యూకే, యూఎస్ఏ, జర్మనీ, కెనడాలో 2024లో ప్రారంభిస్తామని అమెజాన్ తెలిపింది. -
Jailer : ఓటీటీ లోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ..
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో కన్నడ చక్రవర్తి శివరాజ్కుమార్ మరియు మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ అలాగే జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా మరియు సునీల్ వంటి తదితరలు ముఖ్య పాత్రలు పోషించారు.ఇంత భారీ స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 10న థియేటర్లలో విడుదల అయింది. మొదటి షో నుండే ఈ సినిమా బ్లాక్ బస్టర్… -
Slum Dog Husband: ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ ఈ కామెడీ మూవీ చూసి నవ్వుకోవాలనుకుంటున్నారా? ఓటీటీలో స్ట్రీమింగ్ అప్పుడే
టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ ఇటీవల ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సునీల్, బ్రహ్మాజీ, రఘు కారుమంచి, యాదమ్మ రాజు, సప్తగిరి తమ పాత్రలతో నవ్వించారు. తెలుగమ్మాయి ప్రణవి మానుకొండ ఈ సినిమాతో కథానాయికగా పరిచమయ్యింది. పిట్టకథ సినిమాతో హీరోగా పరిచయమైన సంజయ్ రావ్ ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో ‘స్లమ్… -
Citadel: సిటాడెల్ కోసం రూ. 2 వేల కోట్లు ఖర్చు.. అమెజాన్ సీఈవో ఏమన్నాడంటే.. ?
Citadel: డిజిటల్ రంగంలో అమెజాన్ ప్రైమ్ వీడియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మంచి సిరీస్ లతో అమెజాన్ ఒకప్పుడు టాప్ వన్ ప్లేస్ లో కొనసాగింది. అయితే ఇప్పుడు అమెజాన్ ప్లాప్స్ లిస్టులో ఉంది. దీనికి కారణం ఈ పాపులర్ ఓటిటీ దిగ్గజం పేలవమైన ప్రదర్శనను అందించడమే అని విశ్లేషకులు అంటున్నారు. -
Airtel Offers: ఎయిర్టెల్ అదిరిపోయే ఆఫర్లు.. ఈ రీఛార్జ్లతో 5జీ డేటా, 15 ఓటీటీ ఛానెల్స్ ఫ్రీ
Airtel, free subscriptions, Disney, Hotstar, Amazon Prime, OTT channels, Airtel Offers, unlimited 5G data -
Amazon Prime Lite: అమెజాన్ ప్రైమ్ లైట్ లాంచ్.. తక్కువ ధరకే సబ్స్క్రిప్షన్.. ధర, బెనిఫిట్స్ ఇవే..
Amazon Prime Lite: అమెజాన్ ప్రైమ్ భారతదేశంలో తన బేస్ విస్తరించేందుకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే తాజాగా ‘అమెజాన్ ప్రైమ్ లైట్’ని తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ను ప్రారంభించింది. రెగ్యులర్ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ వలే కాకుండా తక్కువ ధరకే లైట్ సభ్యత్వాన్ని కల్పిస్తోంది. -
Malli pelli : ఓటీటీ లో స్ట్రీమ్ అవ్వబోతున్న మళ్ళీ పెళ్లి.. ఎందులోనో తెలుసా..?
సీనియర్ నటుడు అయిన నరేష్,పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ఈ నెలలోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదని సమాచారం.ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని సమాచారం.. ఈ నెల 24 లేదా 25న అమెజాన్ ప్రైమ్ లో మళ్ళీ పెళ్లి మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.తెలుగు తో పాటు కన్నడ వెర్షన్స్ ఒకే రోజు ఓటీటీ లో విడుదల కాబోతున్నట్లు సమాచారం.సీనియర్… -
Aadhipurush : ఆదిపురుష్ స్ట్రీమింగ్ హక్కులు పొందిన ప్రముఖ ఓటీటీ సంస్థ..!!
ఆదిపురుష్ సినిమా గురించి చాలామంది ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా అలాగే సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు.ఓం రావత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మూవీ టీం విడుదల చేసిన ట్రైలర్ తో ఆదిపురుష్ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అయింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది . ఈ చిత్రం రామాయణం కథ ఆధారంగా అయితే రూపొందింది.…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!