Amazon Prime Day : అమెజాన్ కంపెనీ ఈ ఏడాది భారతదేశంలో మరోసారి ప్రైమ్ డే సేల్స్ కు సిద్ధమవుతోంది. ప్రైమ్ డే సేల్ జూలై 20, 21 తేదీలలో జరుగుతుంది. జూలై 20 అర్ధరాత్రి నుండి మొదలయ్యే ఈ ప్రైమ్ డే సేల్ లో అమెజాన్ తన కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్ లను అందించనుంది. కేవలం డిస్కౌంట్ లో మాత్రమే కాకుండా ఆకర్షణమైన ఆఫర్లతో పాటు బెస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందించనుంది. రెండు రోజులపాటు…
తమిళ పరిశ్రమలో హాస్య పాత్రలకు పేరుగాంచిన, కొన్ని డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సూరి 'గరుడన్'తో అద్భుతమైన బ్లాక్‌బస్టర్‌ను అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది. 2024లో కోలీవుడ్‌లో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది.
OTT Movies This Week: ఎక్కడ చూసినా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కల్కి సినిమా రాకతో థియేటర్స్ ఫుల్ గా కళకళలాడుతున్నాయి. దీంతో ఈ వారం ఓటీటీల్లో చాలా చిత్రాలు, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే సినిమాలపై ఓ లుక్కేద్దాం. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) : జూలై 3 : బాబ్ మార్లీ: వన్ లవ్ (ఇంగ్లీష్), జూలై 3…
Satyabhama : స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిపోయింది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో పరిచయం అయినా చందమామ సినిమాతో తొలి హిట్ అందుకుని..
Malayalam film Aavesham is now streaming on Amazon Prime: ఇటీవలి కాలంలో మలయాళ సినిమా అనే కాదు అన్ని బాషల OTT వ్యాపారం బాగా తగ్గిపోయిందని కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు సినిమాల విడుదలకు ముందు OTT కాంట్రాక్టులు జరిగేవి, కానీ ఇప్పుడు అలాంటి ఒప్పందాలు చాలా అరుదుగా జరుగుతున్నాయి. విడుదల తర్వాత కూడా హిట్లుగా నిలుస్తున్న చాలా తక్కువ చిత్రాలకు OTTల ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఫహద్ ఫాసిల్ హీరోగా…
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా హీరోగా నవీన్ చంద్ర ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా సపోర్టింగ్ రోల్స్ లో కూడా తన నటన ప్రావిణాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నారు. ఇక సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన మొదటి సినిమా అందాల రాక్షసి తో కథానాయకుడిగా పరిచయమైన నవీన్ చంద్ర అనేక పాత్రలలో నటిస్తూ అలరిస్తున్నాడు. ఆయన నటించిన సినిమాలలో అందాల రాక్షసి సినిమా నే కెరియర్ బెస్ట్ గా నిలిచింది.…
Ghaati: ఎగిరిపోతే ఎంత బావుంటుంది.. ఎగిరిపోతే ఎంత బావుంటుంది.. అంటూ కుర్రకారును తన అందాలతో మెస్మరైజ్ చేసిన సరోజ గుర్తుందా..? డబ్బు కోసం వేరే దారిలేక వేశ్యా వృత్తిలోకి వచ్చి.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, సొంతంగా ఎదగాలనుకొనే అమ్మాయి సరోజ. ఆ ప్రయాణంలో ఆమె ఎన్ని కష్టాలను ఎదుర్కొంది అనేది వేదం సినిమాలో చూపించాడు క్రిష్ జాగర్లమూడి.
హీరో, విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని తేడా లేకుండా పాత్ర ఏదైనా నేను రెడీ అంటూ నటుడిగా మెప్పిస్తున్న నవీన్ చంద్ర ఇప్పుడు ఓటీటీ స్పేస్ లో కూడా
వెన్నెల కిషోర్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టార్ కమెడియన్ గా బాగా పాపులర్ అయ్యాడు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు.. ఇప్పుడు హీరోగా ఓ సినిమాలో నటించాడు.. చారి 111 మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. చారి 111 మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.. అక్కడ ఆశించిన రిజల్ట్ ను అందుకోలేక పోయింది.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను…