అమెజాన్ ప్రైమ్ తమ యూజర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా ప్రైమ్ లైట్ మెంబర్ షిప్ ధరలను ప్రకటించింది. రూ.999గా ఉన్న అమెజాన్ ప్రైమ్ సపోర్ట్ మెంబర్షిప్ ను ప్రకటించింది.. ఇక గతంలో ఈ మెంబర్ షిప్ నెలకు రూ.299, 3నెలలకు రూ.599, ఇయర్ ప్లాన్ రూ.1,499గా ఉండేది. ఆ తర్వాత ప్రైమ్ లైట్ ను జూన్ లో ప్రారంభించిన అమెజానల్ ప్రైమ్ ప్లాన్ లో కొన్ని మార్పులను చేస్తున్నట్లు ప్రకటించింది.. మామూలు…
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక దీనికన్నా ముందు చై.. దూత సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చాడు. అదేంటి.. రేపు కదా స్ట్రీమింగ్.. అప్పుడే ఇచ్చాడు అని అంటున్నారు ఏంటి.. ? అని కన్ఫ్యూజ్ అవ్వకండి. అమెజాన్ మేకర్స్.. అభిమానులకు స్వీట్ సర్పైజ్ ఇచ్చారు. డిసెంబర్ 1 న కాకుండా ముందు రోజు.. అంటే కొద్దిసేపటి నుంచే ఈ సిరీస్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఓటీటీ లో వచ్చే వెబ్ సిరీస్ లకు మంచి క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా హార్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్ సిరీస్‌లకు ఓ రేంజ్‌లో ఆదరణ ఉంటోంది.. ఇప్పటివరకు ఇక్కడ వచ్చిన అన్ని వెబ్ సిరీస్ జనాల ఆదరణ పొందాయి.. మంచి హిట్ టాక్ ను కూడా సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఇదే కోవలో ప్రేక్షకులను భయపెట్టేందుకు మరో హార్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. అదే కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య నటించిన ది…
టాలివుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజ నటించిన రీసెంట్ మూవీ టైగర్ నాగేశ్వరావు రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావడం, అంచనాలు భారీగా ఉండడంతో కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది. అయితే రవితేజ మార్క్ వినోదం, మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్ అభిమానులను బాగా అలరించాయి. ఇక థియేటర్లలో అలరించిన టైగర్ నాగేశ్వర రావు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు…
Akkineni Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం భారీ విజయం కోసం చాలా కష్టపడుతున్నాడు. రెండేళ్లుగా చై ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. ఇకపోతే.. ఇప్పటికే చై.. కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం చై ఫోకస్ అంతా దీనిమీదనే ఉంది. అయితే అభిమానుల ఆశలన్నీ కూడా చై వెబ్ సిరీస్ దూత మీద ఉన్నాయి.
Amazon Prime: ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు పంథాను మార్చాయి. దీంతో పాటు యాడ్స్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని అనుకుంటున్నాయి. తక్కువ ధరకు ఆఫర్లను అందించి సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ఫ్రైమ్ వీడియోస్ కూడా యాడ్ సపోర్టెడ్ ఆఫర్లను తీసుకురాబోతోంది. వచ్చే ఏడాది ఈ ఆఫర్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ముందుగా యూకే, యూఎస్ఏ, జర్మనీ, కెనడాలో 2024లో ప్రారంభిస్తామని అమెజాన్ తెలిపింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కన్నడ చక్రవర్తి శివరాజ్‌కుమార్ మరియు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అలాగే జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా మరియు సునీల్ వంటి తదితరలు ముఖ్య పాత్రలు పోషించారు.ఇంత భారీ స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 10న థియేటర్లలో విడుదల అయింది. మొదటి షో నుండే ఈ సినిమా బ్లాక్ బస్టర్…
టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ ఇటీవల ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సునీల్, బ్రహ్మాజీ, రఘు కారుమంచి, యాదమ్మ రాజు, సప్తగిరి తమ పాత్రలతో నవ్వించారు. తెలుగమ్మాయి ప్రణవి మానుకొండ ఈ సినిమాతో కథానాయికగా పరిచమయ్యింది. పిట్టకథ సినిమాతో హీరోగా పరిచయమైన సంజయ్ రావ్ ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో ‘స్లమ్…
Citadel: డిజిటల్ రంగంలో అమెజాన్ ప్రైమ్ వీడియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మంచి సిరీస్ లతో అమెజాన్ ఒకప్పుడు టాప్ వన్ ప్లేస్ లో కొనసాగింది. అయితే ఇప్పుడు అమెజాన్ ప్లాప్స్ లిస్టులో ఉంది. దీనికి కారణం ఈ పాపులర్ ఓటిటీ దిగ్గజం పేలవమైన ప్రదర్శనను అందించడమే అని విశ్లేషకులు అంటున్నారు.