Kantara: రూ.400 కోట్ల సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kantara: కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి పాన్ ఇండియా రేంజ్‌లో రూ.400 కోట్లు రాబట్టిన సినిమా ‘కాంతారా’. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించిన ఈ మూవీ భూతకోల అనే ట్రెడిషన్ చుట్టూ అల్లిన కథ. ఒక రీజనల్ సినిమాకి ఇంత సత్తా ఉంటుందా అనే ఆశ్చర్యం కలిగించేలా రిలీజ్ అయిన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఇటివలే 50 రోజుల థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుంది. సెప్టెంబర్ 30న విడుదలైన కాంతారా సినిమా ఇప్పటికీ 800 నుంచి వెయ్యి థియేటర్లలో రన్ అవుతోంది. ఏడో వారంలో కూడా స్ట్రాంగ్ హోల్డ్ మెయింటైన్ చేస్తున్న కాంతారా సినిమా ఒటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని సినీ అభిమానులు ఎప్పటినుంచో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Read Also: Veera Simha Reddy: నవంబర్ 25న ‘వీరసింహారెడ్డి’ ఫస్ట్ సింగిల్!
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
థియేటర్లలో ఇప్పటికీ మంచి కలెక్షన్స్‌నే రాబడుతున్న కాంతారా సినిమా ఓటీటీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 24 నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ అమెజాన్ ప్రైమ్, వాళ్ల ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. హోంబెల్ ఫిల్మ్స్ నిర్మించిన గత సినిమాలు కూడా అమెజాన్ ప్రైమ్‌లోనే రిలీజ్ అయ్యాయి. అయితే లార్జ్ సెక్టార్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకోని తెరకెక్కించిన ఎన్నో సినిమాలు, థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించాయి. కానీ టీవీలు, మొబైల్ స్క్రీన్స్‌లో అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాయి. మరి ఆ గ్లిచ్‌ను బ్రేక్ చేసి కాంతారా సినిమా థియేటర్లలో మాత్రమే కాదు ఒటీటీలో కూడా హిట్ అవుతుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!