Aadhipurush : ఆదిపురుష్ స్ట్రీమింగ్ హక్కులు పొందిన ప్రముఖ ఓటీటీ సంస్థ..!!
ఆదిపురుష్ సినిమా గురించి చాలామంది ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా అలాగే సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు.ఓం రావత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మూవీ టీం విడుదల చేసిన ట్రైలర్ తో ఆదిపురుష్ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అయింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది . ఈ చిత్రం రామాయణం కథ ఆధారంగా అయితే రూపొందింది. ఇప్పటికే ట్రైలర్ చూసి అభిమానులు కూడా బాగా ఎంజాయ్ చేశారు.ఈ సినిమా ప్రభాస్‌కి చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అని తెలుస్తుంది.. ‘ఆదిపురుష్’తో హిట్ కొట్టాల్సిన అవసరం కూడా ఉంది. సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. బాక్సాఫీస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలను వసూలు చేసే అవకాశం ఉంది.
మేకర్స్ ఈ చిత్రాన్ని విపరీతంగా అయితే ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్, రెండు పాటలకు అద్భుతమైన స్పందన లభించింది.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ 6 జూన్ 2023న తిరుపతిలో జరగనుంది. ఈలోగా ఆదిపురుష్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఖరారైనట్లు వార్తలు కూడా వస్తున్నాయి.
ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫ్యాన్సీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం.ఆదిపురుష్ సినిమా కోసం.. సుమారు 550 కోట్ల వరకూ ఖర్చు చేశారని తెలుస్తుంది.. శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్ని భాషలూ కూడా కలిపి.. దాదాపు 250 కోట్లకు పైగా అమ్మేసినట్టు సమాచారం.మరోవైపు ఏపీ, తెలంగాణ థియేటరికల్ రైట్స్ 185 కోట్ల వరకు జరిగింది. ఓవర్సీస్, హిందీ, ఇతర భాషల్లో లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా నిర్మాతలే విడుదల చేస్తున్నారని తెలుస్తుంది…
పాన్ ఇండియా రేంజ్ లో ఆదిపురుష్ సినిమా విడుదలవుతోంది. కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారని సమాచారం.. అన్ని రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్ అయితే వస్తుందని అంచనా వేస్తున్నారు.
Also Read
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?