మన వంట గదిలో పోపుల డబ్బాలో ఉండే మసాలా దినుసులలో యాలుకలు కూడా ఒకటి.. వీటిని తినడం వల్ల రుచి పెరుగుతుంది. యాలకులను ఖీర్, హల్వా, కూర వంటి అనేక వస్తువులలో ఉపయోగిస్తారు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రుచి, రుచి రెండూ పెరుగుతాయి. కానీ ఇది మంచి రుచిని మాత్రమే కాకుండా మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. మీరు ఏలకుల నీటిని తాగవచ్చు. దీని…
ఈ మధ్య కాలంలో ఎక్కువగా గ్రీన్ టీని తాగుతున్నారు.. గ్రీన్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో ఎక్కువ మంది తాగుతున్నారు.. గ్రీన్ టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్పటంతో అందరూ గ్రీన్ టీని త్రాగటం ప్రారంభించారు.. ఇక గ్రీన్ టీ వల్ల కలిగే లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అధిక బరువు సమస్యతో బాధపడేవారు, బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడేవారు,అందమైన మెరిసే చర్మం కావాలని అనుకునేవారు, ఎప్పుడు ఉషారుగా ఉండాలని…
బీట్ రూట్ గురించి అందిరికి తెలుసు.. కానీ ఇందులో ఉండే పోషకాలు గురించి ఎవ్వరికి తెలియవు.. బీట్‌రూట్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌లో మంచి మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను నివారిస్తుంది.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో మంచి లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఈ బీట్ రూట్ ను ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇకపోతే సోడియం, పొటాషియం, డైటరీ ఫైబర్, సహజ చక్కెర, మెగ్నీషియం…
కాలీఫ్లవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎన్నో రకాల వంటలను చేసుకోవచ్చు.. ముఖ్యంగా స్నాక్స్ ను ఎక్కువగా చేస్తారు..అయితే వీటితో చేసే కొన్ని వంటలను కొందరు ఇష్ట పడరు.. కానీ ఇతర కూరగాయల వలె కాలీఫ్లవర్ ను కూడా తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాలీఫ్లవర్ లో కూడా ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీనిలో పొటాషియం, క్యాల్షియం, ప్రోటీన్స్, పాస్పరస్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాలీఫ్లవర్ ను తీసుకోవడం వల్ల…
జామపండు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. అందులో ఎర్రని జామ పండ్లతో ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నాయి.. ఒకప్పుడు ఎర్ర జామ చాలా తక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు చాలా విరివిగా లభ్యం అవుతుంది.. ఈ జామపండులో ఎన్నో పోషకాలు,ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకి ఒక ఎర్ర జామపండు తింటే ఎన్నో ఊహించని ప్రయోజనాలను పొందవచ్చు.. అవేంటో తెలుసుకుందాం.. ఈ పండులో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో…
Mustard Benefits : మన వంటగదిలో పోపుల డబ్బాలో ఉండే మసాలా దినుసుల్లో ఆవాలు కూడా ఒకటి.. మనం చేసే ప్రతి వంటలోనూ ఆవాలను వాడుతూ ఉంటాము. ఆవాలు కూరలకు చక్కటి వాసనను తీసుకురావడంలో సహాయపడతాయి.
బేబీ కార్న్‌ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు.. వీటితో రకరకాల వంటలను తయారు చేస్తారు.. అవి రుచిగా ఉండంతో పాటుగా ఆరోగ్యం కూడా..రెగ్యులర్ కార్న్‌తో పోలిస్తే చిన్నవిగా, మొగ్గ దశలో ఉండే బేబీ కార్న్‌లో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు , కొవ్వు తక్కువగా ఉంటాయి. మన డైట్‌లో తరచుగా బేబీ కార్న్ చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. బేబీ కార్న్‌లో మన ఆరోగ్యానికి మేలు…
దానిమ్మ పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..దాదాపు సంవత్సరం పొడవునా ఈ పండ్లు మనకు లభిస్తూ ఉంటాయి. దానిమ్మగింజలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. కొందరు దానిమ్మ గింజలను తింటే కొందరు వాటితో జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు. దానిమ్మపండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. అయితే దానిమ్మను రాత్రి పూట కూడా తీసుకోవచ్చా అనేది చాలా…
బీట్ రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది.. ఎన్నో పోషకాల నిధి.. ఇది మట్టి వాసన వస్తుందని ఎక్కువ మంది తినడానికి తీసుకోవడానికి ఆసక్తి చూపించరూ.. అందులో ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అయాన్లు, ఫైబర్, సహజ చక్కెరలు, మెగ్నీషియం, సోడియం, పొటాషియం నిధిగా చెబుతున్నారు. ఇది మన ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. మీరు రోజూ ఖాళీ కడుపుతో బీట్‌రూట్‌ను తీసుకుంటే, దాని ప్రభావం కొద్ది రోజుల్లోనే కనిపించడం ప్రారంభమవుతుంది… ఈ జ్యూస్ ను…
పొద్దున్నే లేవగానే చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది.. అయితే ఆ టీ ఈ టీ కాకుండా ఆయుర్వేద టీ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.. అందులో ఒకటి బ్లూ టీ..శుంఖుపుష్పాన్ని అపరాజిత, గిరికర్ణిక, దింటెన అనే పేర్లతోనూ పిలుస్తుంటారు. ఈ పుష్పాన్ని పూజలో ఎంత ప్రవిత్రంగా భావిస్తారో ఆయుర్వేదంలోనూ అంతే ప్రత్యేకంగానూ బావిస్తుంటారు. ఆయుర్వేద వైద్యంలో ఎన్నో అనారోగ్యాల చికిత్సకు శంఖుపుష్పాన్ని వాడుతూ ఉంటారు. శంఖుపుష్పాల టీని తరచుగా తీసుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ…