ఉసిరికాయ గురించి తెలియని వాళ్లు ఉండరు.. తినని వాళ్లు కూడా ఉంటారా.. వీటిలో సి విటమిన్ అధికంగా ఉంటుంది..ఇందులోని పోషకాలు అన్ని రకాల సమస్యలను దూరం చేయడంలో ఉపకరిస్తాయి. ఉసిరి ఆరోగ్యానికే కాక అందానికి కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది.. ముఖ్యంగా జుట్టు సంరక్షణ లో ఉసిరిని బేషుగ్గా వాడుతున్నారు..ఇందులో విటమిన్, ఎ, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు ఉండడమే అందుకు కారణమని చెప్పుకోవచ్చు. అయితే ఉసిరికాయలకు కొందరు దూరంగా ఉండడమే…
వినాయక చవితి అంటే వెలగ పండు గుర్తుకు వస్తుంది.. వినాయకుడుకు సమర్పిస్తారు.. వెలగపండు ఆధ్యాత్మికంగా చక్కటి ప్రధాన్యతను కలిగి ఉందని మనందరికి తెలిసిందే.. ఔషదంగా కూడా దీన్ని వాడుతారు..ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని ఈ పండును తినడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఈ పండును ప్రతి ఒక్కరు ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెలగపండులో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల…
ఉల్లికాడాల గురించి వింటూనే ఉంటాము.. ఫ్రైడ్ రైస్,నూడిల్స్ వంటి వాటిలో చూస్తూనే ఉంటాం.. అయితే ఉల్లిపాయలు మాత్రమే కాదు, ఉల్లికాడలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పచ్చి ఉల్లిపాయ ఏ వయస్సు వారికైనా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా దీని వినియోగం హృద్రోగులకు, వృద్ధులకు చాలా మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేసే పచ్చి ఉల్లిపాయల్లో ఇలాంటి అనేక పోషకాలు ఉన్నాయి. దీని రెగ్యులర్ వినియోగం…
తాలింపులో కరివేపాకు వేస్తేనే రుచి వస్తుంది.. ఎంత తీసి పెట్టినా కూడా వేస్తారు.. రుచిని పెంచడంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది.. కరివేపాకుల్లో విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, కాపర్, కాల్షియం, ఫాస్పరస్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు వంటి ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉంటాయి. భారతదేశంలోని చాలా వంటలలో ఈ ఆకులను ఉపయోగిస్తారన్న విషయం మీకు తెలిసిందే. ఇవి రుచి పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తాయి. చాలా మంది ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ కరివేపాకును తీసుకుంటే…
వంట గదిలో ఉండే సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలకలు.. వంటలకు రుచిని పెంచే యాలకులను చాలా రకాల వెరైటీలలో విరివిగా వాడతారు.. స్వీట్స్, స్పైసి ఫుడ్స్ లో వీటిని వాడుతారు.. యాలకలు రుచిని మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.. యాలకుల్లో విటమిన్లు, మినరల్స్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. యాలకులు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయో ఇక్కడ తెలుసుకుందాం… మౌత్ ఫ్రెషనర్ గా ఉపయోగ పడతాయి.. చాలా మంది నోటి…
ముల్లంగిని సాంబార్, సలాడ్స్ లలో ఎక్కువగా తీసుకుంటారు.. ఎన్నో తెలియని రోగాలను నయం చేస్తుంది.. దగ్గును తగ్గిస్తుంది.. అయితే ముల్లంగిని నేరుగా తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు.. అయితే ముల్లంగిని ఎండబెట్టి, దాని పొడిని తయారు చేయండి. దీన్ని ఒక గ్రాము చొప్పున తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయాని నిపుణులు అంటున్నారు.. అసలు ముల్లంగిని ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. కొద్దిగా ముల్లంగి రాసాన్ని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు సమస్య నుంచి…
చాక్లేట్ పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదూ.. వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వీటిని తినడానికి ఇష్ట పడతారు..డార్క్ చాక్లెట్ మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. కోకో మొక్క విత్తనాల నుంచి తయారయ్యే డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఇది స్త్రీ పురుషుల్లో…
రోజూ పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.. అందులో ద్రాక్షలను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ద్రాక్షాలు నలుపు, ఆసుపచ్చ మాత్రమే కాదు ఎరుపు ద్రాక్షాలు కూడా ఉన్నాయి.. ఎర్ర ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎర్ర ద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొన్ని దేశాల్లో ఎర్ర ద్రాక్ష ఎక్కువగా పండిస్తారు. వీటి నుంచి రెడ్ వైన్ తయారు చేస్తారు. కానీ…
మనకు కావలసిన అన్ని ఫోషకాలను అందిస్తున్న పండ్లలో అంజీర ఒకటి.. దీన్ని పచ్చిగా తిన్నా, ఎండువి తిన్నా కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి 6, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో డైటరీ ఫైబర్, సహజ చక్కెరలు కూడా పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఈ పండు…
సాధారణ టీలతో పోలిస్తే హెర్బల్ టీలను తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. మరి ఎటువంటి టీతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. గులాబీలను ఎక్కువ మంది ఇష్టపడతారు.. గులాబీ రేకులని చాలా మంది ఇష్టపడతారు. వీటిని వాసన చాలా బావుంటుంది. ఇవి జ్వరాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. మీ శరీర టెంపరేచర్‌ని తగ్గించడంలో గులాబీరేకులు ముందుంటాయి. ఇది ఫ్లూ టైమ్‌లో హ్యాపీ హార్మోన్స్‌ని విడదల చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇందులో యాంటీ…